Home ట్రెండ్స్ స్త్రీల గురించి ఎవరికీ తెలియని 5 నిజాలు?

స్త్రీల గురించి ఎవరికీ తెలియని 5 నిజాలు?

Women header 1

2019 జనాభా లెక్క ప్రకారం ప్రపంచంలో 7.7 బిలియన్ల మహిళలు ఉన్నారు. మన భారత దేశం 49 శాతం మహిళా  జనాభాను కలిగి వుంది. స్త్రీలు మన జీవితంలో అతి ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తునారు. అటువంటప్పుడు వారి కున్న ఆరుదైన లక్షణాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మహిళల గురించి ఎవరికీ తెలియని 5 నిజాలను మీ ముందుకు తీసుకువస్తుంది.

 1.“ఉమెన్స్“ అనే పదం ఎక్కడ నుండి వచ్చిందో, ఎప్పుడైనా ఆలోచించారా ? ఈ పదం మిడిల్ ఇంగ్లీష్ అయిన  ‘వైఫ్ మాన్’ నుండి వచ్చింది. ‘వైఫ్ మాన్’ అంటే “మగవారి భార్య” అని అర్ధం.

 2. లిప్  స్టిక్  వేసుకొనే ప్రతి  మహిళ తన సగటు జీవితకాలంలో 2 నుండి 3 కిలోల లిప్‌స్టిక్‌ను తినేస్తుంది అంటే మీరు నమ్మగలరా ! వాస్తవానికి అది నిజమే.

 3.సైకాలజీ టుడే పరిశోధన ప్రకారం , బాల్యం మరియు కౌమారదశలో అబ్బాయిల కంటే అమ్మాయిలు మానసికంగా మరియు శారీరికంగా వేగంగా అభివృద్ది చెందుతారు. అందువల్లనే, స్త్రీలు పురుషుల కంటే ఆలోచన సామర్ధ్యం మరియు భావోద్వేగలను నియంత్రించటంలో మగవారి కంటే ఎక్కువ పరిపక్వత చెంది వుంటారు.

 4. మీకు తెలుసా ? స్త్రీలు, పురుషుల కంటే ఎక్కువ మాట్లాడతారు.ప్రతి రోజు మహిళలు పురుషుల కంటే 13,000 పదాలు ఎక్కువగా మాట్లాడుతున్నారు అని గూగుల్ తెలిపింది. అది మాత్రమే కాదు పురుషుల కన్నా  స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తారు కూడా.

 5. మహిళలతో  పోల్చితే పురుషులు రోజుకు 6 రెట్లు ఎక్కువ అబద్దాలు చెప్తారు. అందులో 90%     అబద్దాలు,  స్త్రీలను ప్రేమించడానికి ఉపయోగిస్తారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad