Home Latest News జైల్లో బాత్‌రూమ్‌ క‌డిగారా..? బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి అద్దిరిపోయే రేంజ్‌లో ఆన్స‌ర్‌..!

జైల్లో బాత్‌రూమ్‌ క‌డిగారా..? బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి అద్దిరిపోయే రేంజ్‌లో ఆన్స‌ర్‌..!

నువ్వుపోయి బాత్‌రూమ్‌లు క‌డుగుపోరా..! అన్న ఒక్క‌మాట ఎంత బాధ‌పెడుతుందో నీకు తెలుసా..? అంటూ వైసీపీ యువ నాయ‌కుడు బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి త‌న‌ను ఇంట‌ర్వ్యూ చూసిన వ్య‌క్తిని ఉద్దేశించి ఎదురు ప్ర‌శ్నించారు. అస‌లు ఇంత‌కీ బాత్‌రూమ్‌లకు సంబంధించిన మేట‌ర్ ఇక్క‌డ ఎందుకు వ‌చ్చింది..? అన్న విష‌యం తెలుసుకోవాలంటే ఈ మేట‌ర్‌ను పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ..!

బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డి ఇంట‌ర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఒక మ‌నిషి త‌న జీవిత కాలంలో రెండు చోట్ల‌కు పోకూడ‌ద‌ని.. ఒక‌టి ఆరోగ్యం బాగోలేక ఆస్ప‌త్రికి, ప‌రిస్థితి బాగోలేక జైలుకు వెళ్ల‌కూడ‌దని చెప్పారు. ఆస్ప‌త్రి చావును, జైలు జీవితాన్ని చూపిస్తుందంటూ ఇంట‌ర్వ్యూచేసే వ్య‌క్తి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డి చెప్పుకొచ్చారు.

ఒక పిల్లోడ్ని వారి త‌ల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచుకుని ఉంటారని, అటువంటి పిల్లోడు ఏ త‌ప్పూ చేయ‌కుండానే జైలుకు వ‌చ్చి ఉంటాడు. ఆ పిల్లోడు జైలుకు రాగానే పోలీసు అధికారి రేయ్‌.. నువ్వుపోయి బాత్‌రూమ్ క‌డుగుపోరా అంటూ త‌న అధికారాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ అవ‌మాన‌క‌ర రీతిలో చెబుతాడు. ఆ ఒక్క మాట ఏ త‌ప్పూ చేయ‌కుండానే జైలుకు వ‌చ్చిన ఆ పిల్లోడ్ని ఎంత బాధ‌పెడుతుందో మీకు తెలుసా..? అంటూ బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డి ఇంట‌ర్వ్యూ చేసే వ్య‌క్తిని ప్ర‌శ్నించ‌గా, అందుకు ఆయ‌న మీరు క‌డిగారా బాత్‌రూమ్‌లు..? అని అడ‌గ్గానే, తాను అటువంటి సంఘ‌ట‌న‌ను చూశానంటూ బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డి చెప్పారు.

బాత్‌రూమ్‌లు క‌డిగారా…? అని మీరు అడిగిన మాట ఎంతో సుల‌భ‌మైన‌ది. కానీ, దాని వెనుక వంద‌ల మంది చూస్తుంటార‌న్న విష‌యాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కావాలంటే మీరు కూడా ఒక ఆరు నెల‌లు స‌బ్‌జైలుకు పోయిరావొచ్చు.. కావాలంటే అందుకు నేను కో ఆప‌రేట్ చేయ‌మంటే చేస్తానంటూ సిద్దార్థ‌రెడ్డి ఇంట‌ర్వ్యూచేసే వ్య‌క్తిని ఉద్దేశించి వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad