Home Latest News బిగ్ బ్రేకింగ్ : వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం - మే 19న జ‌ర‌గ‌బోయేది ఇదే..!

బిగ్ బ్రేకింగ్ : వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం – మే 19న జ‌ర‌గ‌బోయేది ఇదే..!

ఈ నెల 23న ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న నేపథ్యంలో, పోటీచేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్ధుల‌తోపాటు ప్ర‌జ‌ల చూపు 19వ తేదీపైనే ఉంద‌ని తెలుస్తుంది. ఆ రోజున దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల పోలింగ్ ముగుస్తుంది. దీంతో మే 18వ తేదీ వ‌ర‌కు ఎగ్జిట్‌పోల్స్ విడుద‌ల చేయ‌కూడ‌ద‌న్న ఆదేశాల మేర‌కు మే 19న ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల‌న్నీ వారి వార దేశ వ్యాప్తంగా నిర్వ‌హించిన‌, అలాగే ఏపీలో నిర్వ‌హించిన ఎగ్జిట్‌పోల్స్ ఫ‌లితాల‌ను ప్ర‌సారం చేయ‌నున్నాయి.

ఇదిలా ఉండ‌గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ప‌క్కా అని ప‌లు స‌ర్వే సంస్థ‌లు ఫ‌లితాల‌ను వెల్ల‌డించిన నేప‌థ్యంలో మే 19న వెలువ‌డ‌నున్న ఎగ్జిట్‌పోల్స్ రిజ‌ల్ట్స్ ఎలా ఉండ‌నున్నాయి..? అన్న అంశంపైనే వైఎస్ జ‌గ‌న్ ఫోకస్ పెట్టిన‌ట్టు తెలుస్తుంది.

అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా భావించి కుట్ర‌ల‌కు పాల్ప‌డే వారు చాలా మంది ఉన్న త‌రుణంలో జాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రించాల్సి స‌మ‌యం మే 19, 23 తేదీల‌ని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అయితే గత సార్వ‌త్రిక ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై గెలిచిన దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నాటి పొర‌పాట్లు మ‌ళ్లీ దొర్ల‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకునే క్ర‌మంలో మే 19 నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల‌పై జ‌గ‌న్ మ‌రింత ఫోక‌స్ చేయనున్నారంటూ ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad