Home Latest News డ్వాక్రా మహిళలకు వైఎస్ జగన్ మరో వరం..!

డ్వాక్రా మహిళలకు వైఎస్ జగన్ మరో వరం..!

నేను ముఖ్యమంత్రి చంద్రబాబులా కాదు.. ఆయనలా ఎన్నికలకు ముందు ఒక మాట.. అధికారం చేపట్టాక మరో మాట చెప్పడం నా వల్ల కాని పని అని ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ కడప కేంద్రంగా వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమరశంఖం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్ మాట్లాడుతూ డ్వాక్రా మహిళల రుణాల మాఫీపై స్పందించారు.

కార్యక్రమంలో భాగంగా జగన్ మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలు ఇప్పటి వరకు తీసుకున్న 25వేల కోట్ల రూపాయల రుణాలను వెంటనే మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు ఎన్నికలకు ముందు రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయడంతోపాటు మళ్లీ రునాలు పొందేలా చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారని, కానీ అధికారం చేపట్టాక రుణాల మాఫీ చేయకపోగా, రైతులపై, డ్వాక్రా సంఘాల మహిళలపై పోలీసుల చేత లాఠీ ఛార్జి చేయించారని విమర్శించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad