Home Latest News వైఎస్ జ‌గన్ అందుకు ఒప్పుకోడు.. క‌రాటే క‌ళ్యాణీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైఎస్ జ‌గన్ అందుకు ఒప్పుకోడు.. క‌రాటే క‌ళ్యాణీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

టాలీవుడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ క‌రాటే క‌ళ్యాణీ ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవ‌ర్స్ గురించి ప‌లు సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ఫాలోవ‌ర్స్ త‌న‌ను మాన‌సికంగా చాలా వేధించార‌ని, వారి పేర్లు కూడా త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని చెప్పుకొచ్చింది.

ఇందుకు సంబంధించిన మ‌రిన్ని విష‌యాల‌ను క‌రాటే క‌ళ్యాణీ ఇంటర్వ్యూలో క్షుణ్ణంగా వివ‌రించింది. త‌న త‌మ్ముడు టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వీరాభిమాని అని, త‌న త‌మ్ముడి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఒక్క ఫోటో దిగాల‌ని ఉంద‌ని చెప్ప‌డంతో హైద‌రాబాద్‌లోని జ‌న‌సేన కార్యాల‌యానికి తీసుకెళ్లానని చెప్పారు.

త‌న త‌మ్ముడి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఒక్క ఫోటో సార్ అని అడ‌గ‌డంతో వెంట‌నే స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అందుకు ఒప్పుకున్నాడ‌ని చెప్పింది. అంతేకాకుండా, తాను హ‌రిక‌థ‌కులను ఆర్థికంగా ఆదుకునేందుకు నిర్వ‌హిస్తున్న క‌ళాపీఠం గురించి కూడా చెప్పాన‌ని, హ‌రిక‌థ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఆహ్వానించ‌గా అందుకు ఆయ‌న ఒప్పుకున్నార‌ని తెలిపింది.

ఇక అప్ప‌ట్నుంచి వైసీపీ ఫాలోవ‌ర్స్ త‌న‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా వేధించ‌డం మొద‌లు పెట్టార‌న్నారు. తాను జ‌న‌సేన‌లో చేరిపోయానంటూ క‌థ‌నాలు రాయ‌డంతోపాటు పేకాట ఆడుతూ ప‌ట్టుబ‌డ్డ జ‌న‌సేన నాయ‌కురాలు, చిట్టిపొట్టి బ‌ట్ట‌లేసుకున్న న‌టుల వారి ఫోటోల త‌ల ప్లేస్‌లో త‌న త‌ల‌ను మార్ఫింగ్ చేసి, ఆఖ‌ర‌కు పైట తీసేసిన ఫోటోల్లో కూడా త‌న త‌ల‌ను మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో పెట్టాట్టి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశార‌ని చెప్పింది. ఆ వైసీపీ ఫాలోవ‌ర్స్ కూడా మ‌హీర్ అలీ, వర్రా రాఘ‌వ‌రెడ్డి, ఇలా మ‌రో న‌లుగురి పేర్లు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని చెప్పుకొచ్చింది క‌రాటే క‌ళ్యాణీ.

త‌న పార్టీ ఫాలోవ‌ర్స్ ఇలా చేశార‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి తెలిస్తే వెంట‌నే వారిపై చ‌ర్య‌లు తీసుకునే వార‌ని, అటువంటి ప‌నుల‌ను జ‌గ‌న్ ప్రోత్స‌హించ‌ర‌న్న విష‌యం త‌న‌కు తెలిస‌ని, కానీ, ఆ విష‌యం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దాకా వెళ్ల‌లేద‌ని తెలిపింది క‌రాటే క‌ళ్యాణీ.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad