Home Latest News బ్రేకింగ్ న్యూస్ : ఇష్యూను డైవర్ట్ చేయడానికి నాపై ఆరోపణలు - PVP

బ్రేకింగ్ న్యూస్ : ఇష్యూను డైవర్ట్ చేయడానికి నాపై ఆరోపణలు – PVP

“ప్రత్యేక హోదా బోరింగ్ టాపిక్” అనడంతో ప్రముఖ సినీ నిర్మాత, YCP ఎం‌పీ అభ్యర్థి, పీవీపీ పొట్లూరి వరప్రసాద్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాడు. పీవీపీ చేసిన వ్యాఖ్యలను “హై లెట్” చేస్తున్న TDP.. “నీ దృష్టిలో ప్రత్యేక హోదా బోరింగ్ టాపికా.. అసలు నిన్ను MP అభ్యర్థిగా ఎవరు ప్రకటించారు” అంటూ విమర్శలు చేస్తుంది. ఇలాంటి టైమ్ లోనే పీవీపీ పోటీ చేస్తున్న విజయవాడ నియోజకవర్గంలో YCP క్యాడిడేట్ ని మార్చండి అనే వార్తలు ఎక్కువయ్యాయి.

దీంతో మీడియా ముందుకు వచ్చిన ఆయన నేను మాట్లాడింది ఏంటి ? మీరు వక్రీకరిస్తున్నది ఏంటి ? ప్రత్యేక హోదా వద్దు అన్నది నేను కాదు మీ TDP నేత చంద్రబాబు గారు. ప్రత్యేక హోదాకోసం జగన్ పోరాటం చేస్తే మీరెకదా సార్ ఆయనను అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదాలో ఏముంది.. ప్రత్యేక ప్యాకేజే బెస్ట్ అన్న మీకు ఇప్పుడు ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా ? ఇష్యూను డైవర్ట్ చేయడానికి నాపై ఆరోపణలు చేస్తున్నారు.

సమయం లేదు ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి.. ఇలా చిన్న చిన్న విషయాలను పెద్దగా చేస్తే నేను బయపడను.. నేను ఎలాంటి వాన్నో బెజవాడ ప్రజలకు తెలుసు. ఇక్కడే పుట్టి పెరిగిన నాకు రాజకీయాలు నేర్పోద్దు అంటూ TDP నేతలపై ఫైర్ అయ్యాడు పీవీపీ.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad