Home Latest News వైఎస్ఆర్ మ‌ళ్లీ వ‌చ్చిన‌ట్టుంది : ఎమ్మెల్యే కొడాలి నాని

వైఎస్ఆర్ మ‌ళ్లీ వ‌చ్చిన‌ట్టుంది : ఎమ్మెల్యే కొడాలి నాని

ముమ్మ‌ట్టిని ప్ర‌ధాన పాత్రగా తెర‌కెక్కిన దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర సినీ జ‌నాల‌తోపాటు, ఆయ‌న అభిమానుల‌ను సైతం అల‌రిస్తోంది. మ‌హి వీ రాఘ‌వ్ యాత్రి చిత్రాన్ని తెర‌కెక్కించిన విధానం బాగుంద‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లను తెలుసుకుంటూ సాగిన వైఎస్ఆర్ పాద‌యాత్ర‌ను చిత్రంలో చూపించ‌డం త‌మ‌కు న‌చ్చిందంటూ ఆయ‌న అభిమానులు థియేట‌ర్ల ముందు సంద‌డి చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ పేరొందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆ పార్టీ నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి యాత్ర మూవీ చూశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ చిత్రంలో వైఎస్ఆర్ పాద‌యాత్ర‌ను తెరకెక్కించిన విధానం బాగుందని, సినిమా చూసినంత సేపూ ముమ్మిట్టిలో త‌న‌కు వైఎస్ఆర్ క‌నిపించార‌న్నారు. యాత్ర సినిమా విజ‌యం సాధించిన నేప‌థ్యంలో వైసీపీ శ్రేణులతో క‌లిసి కేక్ క‌ట్ చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad