Home Latest News వామ్మో..! పూజా హెగ్దే పారితోష‌కం మ‌రీ అంత‌నా..!!

వామ్మో..! పూజా హెగ్దే పారితోష‌కం మ‌రీ అంత‌నా..!!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కిన హిస్టారిక‌ల్ మూవీ రంగ‌స్థ‌లం షూటింగ్ సెట్‌లో పూజా హెగ్దే ఏ ముహూర్తాన కాలెట్టిందో కానీ.. ఆమెను వ‌రుసగా స్టార్ హీరోల మూవీలు వెంటాడుతూ వ‌స్తున్నాయి. ఆ క్ర‌మంలోనే గ‌త ఏడాది టాలీవుడ్ న‌ట రుద్రుడు ఎన్టీఆర్, పూజా హెగ్దే హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన అర‌వింద స‌మేత బాక్సాఫీసు వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

మ‌రోప‌క్క సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు భ‌ర‌త్ అనే నేను త‌రువాత తెర‌కెక్కుతున్న మ‌హ‌ర్షి మూవీలో కూడా పూజా హెగ్దేనే హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. కాగా, ఈ సినిమాలో పూజాహెగ్దేకు అందే పారితోష‌కంపైనే సినీ జ‌నాలు తెగ చ‌ర్చించేసుకుంటున్నారు. ఆ క్ర‌మంలోనే బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మాచారం మేర‌కు, మ‌హ‌ర్షి మూవీ కోసం పూజా హెగ్దే ఏకంగా రూ.1.75 కోట్ల మేర పారితోష‌కం రూపంలో తీసుకుంద‌ట‌.

ఈ సినిమాకు హీరోయిన్‌కు సంబంధించిన కాల్షీట్లు ఎక్కువ కావాల్సిన నేప‌త్యంలో చిత్ర నిర్మాత సైతం పూజా హెగ్దేకు అంత పెద్ద మొత్తంలో చెల్లించ‌క త‌ప్ప‌లేద‌ట‌. దీంతో టాలీవుడ్‌లో హీరోయిన్ల‌లో అత్య‌ధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్‌గా పూజా హెగ్దే నిలిచింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad