Home Latest News ద‌మ్ము లేక కాదు.. : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ద‌మ్ము లేక కాదు.. : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ముఖ్య‌మంత్రులు కావొచ్చు.. ప్ర‌ధాన మంత్రులు కావొచ్చు.. గొప్ప గొప్ప అధిప‌తులు కావొచ్చు భ‌గ‌వంతుడి ముందు అంద‌రూ సామాన్యులేన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. కాగా, పాల‌కొల్లు న‌డిబొడ్డున జ‌న‌సేన నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోపాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, నాగ‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ ఎంత పెద్ద నాయ‌కుడైనా భ‌గ‌వంతుడి ముందు త‌గ్గి ఉండాల‌న్నారు.

ప్ర‌కృతి, పంచ‌భూతాల‌కంటే ఎవ‌రూ ఎక్కువ కాద‌ని, సామాన్యుడి ర‌క్ష‌ణే ధ్యేయంగా, ప్ర‌తి ఒక్క మ‌హిళ మాన, ప్రాణ ర‌క్ష‌కుడిగా ఉండేందుకే తాను రాజకీయాల్లోకి వ‌చ్చాన‌ని ప‌వ‌న్ తెలిపారు. తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది ద‌మ్ము లేక‌, వేల కోట్ల సంపాద‌న లేక కాదు.. సామాన్యుడి ప‌క్షాన చేర‌డం ఇష్టం క‌నుక‌నే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌న్నారు. జ‌న‌సేన అధికారంలోకి వ‌స్తే విద్యా విధానంలో సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తామ‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad