Home Latest News జ‌య‌ప్ర‌ద‌పై అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు.. ఆ నేత‌పై కేసు న‌మోదు..!

జ‌య‌ప్ర‌ద‌పై అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు.. ఆ నేత‌పై కేసు న‌మోదు..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాంపూర్ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల మ‌ధ్య మాట‌ల యుద్ధం ప‌రాకాష్ట‌కు చేరుకుంది. సమాజ్‌వాది పార్టీ సీనియ‌ర్ నేత రాంపూర్ అభ్య‌ర్ధి ఆజంఖాన్ ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా బీజేపీ అభ్య‌ర్ధి జ‌యప్రద‌పై నోరుపారేసుకున్నారు.

జ‌య‌ప్ర‌ద అస‌లు రూపాన్ని ప‌సిగ‌ట్ట‌డానికి మీకు ప‌దిహేడేళ్లుప‌డితే త‌న‌కు 17 రోజులు ప‌ట్టిందంటూ ఆజంఖాన్ తిట్టిపోశారు. అయితే, ఆజంఖాన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై జ‌య‌ప్ర‌ద మండిప‌డ్డారు. ఆజంఖాన్‌ను తాను సోద‌రుడిగా భావిస్తే ఆయన ఇంత‌కు దిగ‌జారాడ‌ని ఇక ఎంత మాత్రం ఉపేక్షించ‌న‌ని వార్నింగ్ ఇచ్చారు.

మ‌రోప‌క్క ఆంజ‌ఖాన్ వివాద‌స్ప వ్యాఖ్య‌ల‌పై జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ రేఖా వ‌ర్మ మండిప‌డ్డారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా మ‌హిళా రాజ‌కీయ నేత‌ల‌పై వ్యాఖ్య‌లు చేయ‌డం ఇది రెండోసార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆజంఖాన్ వ్యాఖ్య‌ల‌పై సుమోటాగా కేసు న‌మోదు చేసి, ఆయ‌న‌పై గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసిన‌ట్టు రేఖా శ‌ర్మ చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad