Home Latest News వాట్సాప్‌లో ఓటు వేసిన దృశ్యాలు క‌ల‌క‌లం..!

వాట్సాప్‌లో ఓటు వేసిన దృశ్యాలు క‌ల‌క‌లం..!

ఓట‌ర్ల అత్యుత్సాహం, ఎన్నిక‌ల సిబ్బంది నిర్ల‌క్ష్యం వెర‌సి వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఖ‌మ్మం జిల్లా బూర్గంపాడు జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో ఓట‌రు స్లిప్‌పై ఓటు వేస్తున్న దృశ్యాలు ఇప్పుడు వాట్సాప్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఓ ఓట‌రు తాను ఓటు వేస్తున్న దృశ్యాన్ని త‌న సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. త‌రువాత ఆ వీడియోను అత‌ను వాట్సాప్‌లో షేర్ చేయడంతో క‌ల‌క‌లం రేగింది.

ఈ వీడియో కాస్త ఎన్నిక‌ల సంఘం ఉన్న‌తాధికారుల కంట‌ప‌డ‌టంతో వారు సీరియ‌స్ అయ్యారు. అస‌లు సెల్ ఫోన్‌ను పోలింగ్ బూత్‌లోకి ఎలా అనుమ‌తించారు..? ఫోన్ దృశ్యాల‌ను రికార్డు చేస్తున్నంత సేపూ అక్క‌డ ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారు అంటూ ఇత‌ర పార్టీల నేత‌లు మండిప‌డుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad