Home Latest News ఏపీ సెన్షేష‌న్ : విశాఖ‌పీఠం వ‌ద్ద ఎమ్మెల్యే అభ్య‌ర్ధుల క్యూ - రీజన్ ఇదే..!

ఏపీ సెన్షేష‌న్ : విశాఖ‌పీఠం వ‌ద్ద ఎమ్మెల్యే అభ్య‌ర్ధుల క్యూ – రీజన్ ఇదే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయం, ఈ నెల 23 త‌రువాత వైఎస్ జ‌గ‌న్ ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం త‌ధ్యం అన్న వాద‌న‌లు ఆ పార్టీ శ్రేణుల నుంచి బ‌లంగా వినిపిస్తున్నాయి. ఆ విష‌యాల‌పై వారు మాత్ర‌మే కాకుండా, పార్టీ అధినేత జ‌గ‌న్ కూడా విజ‌యంపై పూర్తి న‌మ్మ‌కంగా ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌యాన్ని, శార‌దాపీఠానికి లింక్ పెడుతూ ఇప్పుడు ఓ క‌థ‌నం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారింది. అందుకు ప్ర‌ధాన కార‌ణం వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్ధులు ఇటీవ‌ల కాలంలో విశాఖలోని శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ద‌ర్శ‌నం కోసం క్యూ క‌డుతున్న‌ట్టు ఆ క‌థ‌నం పేర్కొంది.

అంతేకాక వైసీపీ ఎమ్మెల్యే శ్రీ‌కాంత్‌రెడ్డి, రాయ‌దుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి కాపు రామ‌చంద్రారెడ్డి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆశీస్సులు తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఇలా శ్రీ‌కాంత్‌రెడ్డి, కాపు రామ‌చంద్రారెడ్డి మాత్ర‌మే కాకుండా, పార్టీలోని చాలా మంది అభ్య‌ర్ధులు ఇప్పుడు శార‌దాపీఠం ద‌ర్శ‌నార్ధం వెళ్తున్న‌ట్టు స‌మాచారం.

ఇక అస‌లు విష‌యానికొస్తే, వైఎస్ జ‌గ‌న్‌తో మంచి సంబంధాలు క‌లిగిన వ్య‌క్తుల్లో స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి ఒక‌రు. ఆధ్యాత్మిక కోణంలో భరోసా ఇచ్చిన ఆయ‌నపై జ‌గ‌న్‌కు అత్యంత న‌మ్మ‌కం ఉంద‌న్న విష‌యం విధిత‌మే. ఆ న‌మ్మ‌కం మే 23న ఫ‌లితాలు వెలువ‌డ్డాక వైసీపీ అధికారంలోకి వ‌స్తే మ‌రింత పెర‌గ‌నుంద‌న్న‌ది కూడా జ‌గ‌మెరిగిన స‌త్యం.

వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే ఆయ‌న వ‌ద్ద స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి వారి మాట చెల్లుబాటు అవుతుంద‌న్న అంశాన్ని బేస్ చేసుకున్న కొంద‌రు వైసీపీ శ్రేణులు, వైసీపీ అధికారంలోకి వ‌స్తే ఏర్పాటుకానున్న కేబినేట్‌లో చోటు కోసం ఇప్ప‌టి నుంచే వివిధ మార్గాల‌ను ఆన్వేషించే క్ర‌మంలో స్వామి వారి చుట్టూ ఎమ్మెల్యే అభ్య‌ర్ధులు ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నార‌న్న కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad