Home Latest News 'విక్రమ్' 53వ బర్త్ డే స్పెషల్ వీడియో..!

‘విక్రమ్’ 53వ బర్త్ డే స్పెషల్ వీడియో..!

విభిన్నమైన కథను ఎంచుకోవడంలో.. విలక్షణమైన రోల్ ని పోషించడం లో విక్రమ్ ని మించిన వారు ఎవ్వరు లేరు. ఈరోజు విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కడరమ్ కొండన్’ లో కనిపించబోతున్న కొత్త లుక్ వీడియో ను విడుదల చేశారు. విక్రమ్ లుక్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. రాజేశ్ ఎం.సెల్వ డెరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాకు నటసార్వభౌమ కమల్ హాసన్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు.

ఈ రోజున విక్రమ్ 53 వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్నాడు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని దర్శకుడు స్పెషల్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. దర్శకుడు రాజేశ్ ఎం.సెల్వ తన ట్విట్టర్లో ఈ ప్రాజెక్ట్ తప్పకుండా సక్సెస్ ఇస్తుందని… పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన.. ఈ వీడియో విక్రమ్ అభిమానులకు తెగ నచ్చేసింది. ఈ మేకింగ్ వీడియో లో విక్రమ్ డిఫరెంట్, స్టైలిష్ లుక్ లో కనిపించడంతో  విక్రమ్ అభిమానులు లైక్ లు షేర్ లతో విష్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పూజా కుమార్, అక్షర హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘కడరమ్ కొండన్’ సినిమాను తెలుగు, తమిళం రెండు భాషల్లో విడుదల చేయనున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad