Home Latest News వికారాబాద్ కలెక్టర్ పై సస్పెన్షన్ వేటు..!

వికారాబాద్ కలెక్టర్ పై సస్పెన్షన్ వేటు..!

తెలంగాణలో ఐఏఎస్ సస్పెండ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. నిబంధనలకు విరుద్దంగా ఈవీఎంలను తెరిచినట్టు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఉమర్ జలీల్ పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల లోపు సస్పెండ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘము ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్ వలెనే ఓడిపోయామంటూ కొడంగల్‌, పరిగి, వికారాబాద్‌ నియోజకవర్గాల కాంగ్రెస్‌ అభ్యర్థులు హై కోర్ట్ లో పిటిషన్ వేసి , విపక్షల నేతలతో కలిసి ఎన్నికల సంఘాన్ని కలిశారు.

ఈసీ కి కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కోర్టులో కేసు విచారణలో ఉండగానే ఎలాంటి సమాచారం లేకుండా నియోజకవర్గాలకు చెందిన వందకు పైగా ఈవీఎంలను కలెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీ చేయడంతో వివాదంగా మారింది. కోర్టులో కేసు ఉండగా నిబంధనలకు విరుద్దంగా ఈవీఎంలను తెరచారని, కాంగ్రెస్ ప్రశ్నించాగా, వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దింతో ఈ రోజు కలెక్టర్ ఉమర్ జలీల్ పై సస్పెన్షన్ వేటు వేసింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad