Home Latest News మరోసారి ఆదర్శంగా నిలిచినా రౌడి.. జవాన్ ల కుటుంబాలకు ఆర్థిక సహాయం

మరోసారి ఆదర్శంగా నిలిచినా రౌడి.. జవాన్ ల కుటుంబాలకు ఆర్థిక సహాయం

ఎక్కడ ఎవరికీ కష్టం వచ్చిన టాలీవుడ్ పరిశ్రమ నుండి ముందుగా స్పందించే వ్యక్తి ఎవరు అంటే అందరు చెప్పే పేరు విజయ్ దేవరకొండ. అభిమానులు ముద్దుగా రౌడీ అని పిలుచుకునే ఈ యాంగ్ హీరో రెమ్యునరేషన్ మరీ స్టార్ హీరోల రేజ్ లో ఉండదు.. అంతెందుకు వారిలో సగం కుడా ఉండదు. కాని తనకు వచ్చిన దాట్లోని కొంత మొత్తాన్ని మంచి పనులకు డొనేట్ చేస్తుంటాడు విజయ్.

కేరళ వరదల సమయంలో అందరికంటే ముందు కొంత మొత్తం డొనేట్ చేసి, తన అభిమానులకు కుడా తీసిన సహాయం చేయమని పిలుపునిచాడు. అయన పిలుపుకు స్పందించిన చాలామంది కేరళ వరద బాదితులకు తోచిన సహాయం చేసారు. అలా ఇప్పుడు కుడా మరో మంచిపని చేసిన ఈ రౌడీ మల్లి హాట్ టాపిక్ అయ్యాడు.

గత రెండు రోజులుగా పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని టాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. అమర జవాన్ల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని వారికి నివాళులు కుడా అర్పించారు. కాని ఎవ్వరికి కుడా జవాన్ ల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేద్దాం అనే ఆలోచన రాలేదు.. కాని విజయ్ దేవరకొండకి వచ్చింది. అందుకే వెంటనే జవాన్ల కుటుంబాల కోసం ‘భారత్‌ కే వీర్‌’ కింద ఆర్థిక సాయం అందించారు.

“సైనికులు మన కుటుంబాలను ప్రతి క్షణం రక్షిస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో జవాన్ల కుటుంబాలకు మనం అండగా నిలవాలి. నిజానికి వారి జీవితాలను సాయంతో వెలకట్టలేం. కానీ మనవంతు సహకారం అందిద్దాం. నా వంతుగా కొంత సహకారం అందించా.. మనమంతా కలిసి సాయం చేద్దాం” అని విజయ్ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ లో “భారత్‌ కే వీర్‌” నిధికి విరాళం ఇచ్చిన పత్రాన్ని కుడా పోస్టు చేశాడు విజయ్‌. కాని అది ఎంత మొత్తం అని తెలియకుండా పోస్ట్ చేసాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad