Home Latest News చంద్రబాబుకు వీహెచ్ కితాబు..!

చంద్రబాబుకు వీహెచ్ కితాబు..!

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పై టీకాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశంసలు కురిపించారు. ఈ సంధర్బంలోనే తెలంగాణ సీఎం కెసిఆర్ కూడా పై విమర్శలు చేశాడు. ఏపీ లో చంద్రబాబు సీఎం అయిననాటి నుండి ఇప్పటివరకు అన్ని హామీలను బాబు నెరవేరుస్తున్నారని కితాబిచ్చారు. ఈ తెలంగాణలో సీఎం కెసిఆర్ తన అవసరాల కోసం తన కుటుంబాల అవసరాల తీర్చుకోవడనికి సీఎం అయ్యాడని కెసిఆర్ అవకాశవాద రాజకీయ నాయకుడని అన్నారు.

కోల్ కత్తా లో సీఎం మమతా బెనర్జీకి అన్యాయం జరిగితే కెసిఆర్ ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. కెసిఆర్ చేసే ఫెడరల్ ఫ్రంట్ ఒక నాటకమని అన్నారు. కెసిఆర్ తన అవసరం మేరకు కాళ్లు, లేకపోతే జుట్టు పట్టుకోవడం కొత్తగా కాదని కెసిఆర్ నైజమని దుయ్యబట్టారు. బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన కెసిఆర్ చంద్రబాబు కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేవారైతే వైసీపీ జగన్ ఇంటికి కేటీర్ ను ఎలా పంపించారని ప్రశ్నించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad