Home Latest News రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు..!

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు..!

నిద్రమత్తులో కారు నడపడంతో , ఆ వాహనం అదుపు తప్పి దగ్గరలో ఉన్న రైలింగ్ ని గట్టిగా ఢీ కొట్టి ఘోర రోడ్డు ప్రమాదానికి గురైనది ఓ కుటుంబం. పోలీసులు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికక్కడే మరణించిన ఇద్దరి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కుటుంబంలో మిగిలిన ఒక వ్యక్తి మాత్రం ప్రస్తుతం ప్రాణాపాయస్థితిలో చికిత్సను పొందుతున్నాడు.

పోలీసుల వివరాల ప్రకారం ..

ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాద సంఘటన జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా లో జాతీయ రహదారి అయినా తాడేపల్లి వద్ద కారు అదుపు తప్పింది. నిద్రమత్తులో ఉన్న కారణంగా ప్రమాదం జరిగిందట. రైలింగ్ ని ఢీ కొనగా ఇనుపరేకు మెడలోకి చొచ్చుక పోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. డ్రైవింగ్ సీట్ లో ఉన్న శ్రీనివాస్ గాయాలతో బయటకు దూకేశాడు. శ్రీనివాస్  వ్యక్తి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఇంజనీర్ వారపరెడ్డి శ్రీనివాస్ మాత్రం తీవ్ర మైన గాయాలకు గురయ్యాడు. అతని భార్య అన్నపూర్ణ, మనవడు అరుష్(1) అక్కడికక్కడే మరణించారు. తాడేపల్లిగూడెం ఆసుపత్రిలో పోస్ట్‌మార్టంకై తరలించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad