Home Latest News ట్విట్ట‌ర్‌లో బావా, బామ్మ‌ర్దులు..!

ట్విట్ట‌ర్‌లో బావా, బామ్మ‌ర్దులు..!

బావా సోష‌ల్ మీడియాలో నువ్వు పోస్టు చేసిన ఫోటోలు చాలా బావున్నాయి.. నీకు నా అభినంద‌న‌లు అంటూ రాష్ట్ర భారీ నీటిపారుద‌ల‌శాఖ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావును ఉద్దేశించి టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు అన్నారు. ఇంత‌కీ హ‌రీశ్‌రావును ఉద్దేశించి కేటీఆర్ ఆ మాట‌ల‌ను ఏ సంద‌ర్భంలో అన్నారంటే..?

రైతులు వారు పండించిన పంట‌ల‌ను మ‌ద్ద‌తు ధ‌ర‌కు వ్యాపారులు కొనుగోలు చేసే విధంగా సిద్దిపేట కేంద్రంగా కేసీఆర్ స‌ర్కార్ స‌ర‌ళీకృత మార్కెట్‌ల‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ మార్కెట్‌లో చిరు ధాన్యాలు, కూర‌గాయ‌లు, మాంసాహారాలు, ఇలా రైతుల‌కు సంబంధించి ప్ర‌తి ఆహార పంట క్ర‌య విక్ర‌యాలు నిత్యం జ‌రుగుతాయి.

ఇలా రైతుల‌కు, వ్యాపారుల‌కు ల‌బ్ధి చేకూర్చేలా వారిని అనుసంధానం చేసేందుకు సిద్దిపేట‌లో ప్ర‌భుత్వం నిర్మిస్తున్న‌ స‌ర‌ళీకృత మార్కెట్‌కు సంబంధించిన ఫోటోల‌ను ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ట్వీట్ట‌ర్‌లో పోస్టు చేశారు. సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ ఆ ఫోటోల‌పై స్పందించారు. స‌ర‌ళీ కృత మార్కెట్ బావుంది బావా.. నీకు నా అభినంద‌న‌లు అంటూ అంటూ కామెంట్ చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad