Home Latest News జ‌డ్పీ ఎన్నిక‌ల‌పై గులాబీ పార్టీ ఫోక‌స్‌..!

జ‌డ్పీ ఎన్నిక‌ల‌పై గులాబీ పార్టీ ఫోక‌స్‌..!

తెలంగాణ లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌రువాత లోక‌ల్ ఫైట్‌పై టీఆర్ఎస్ ఫోక‌స్‌పెట్టింది. ఇందు కోసం పార్టీ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను ఆ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన విస్తృత స్థాయి స‌మావేశంలో సీఎం కేసీఆర్ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. జ‌డ్పీ చైర్మన్ స్థానాల‌కు ఇద్ద‌రు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించారు.

ఆదిలాబాద్ జిల్లా జ‌డ్పీచైర్మ‌న్‌గా కోవా ల‌క్ష్మీ, పెద్ద‌ప‌ల్లి జ‌డ్పీచైర్మ‌న్ అభ్య‌ర్ధిగా పుట్టా మ‌ధును సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఇక ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ అభ్య‌ర్ధుల ఎంపిక‌, గెలుపు బాధ్య‌త‌ల‌ను స్థానిక ఎమ్మెల్యేల‌దేన‌ని అన్నారు. మంత్రులు, పార్టీ ఇన్‌చార్జిలు స‌మ‌న్వ‌యంతో ముందుకు వెళ్లాల‌ని కేసీఆర్ సూచించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ స‌త్తాచాటాల‌ని దివా నిర్దేశం చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad