Home Latest News తిమ్మిని బ‌మ్మి చేయ‌డంలో ఆ ముగ్గురు ఆరితేరారు

తిమ్మిని బ‌మ్మి చేయ‌డంలో ఆ ముగ్గురు ఆరితేరారు

తిమ్మిని బ‌మ్మి చేయ‌డంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు ఆరితేరార‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు వాసిరెడ్డి ప‌ద్మ అన్నారు. కాగా, వాసిరెడ్డి ప‌ద్మ ఇవాళ హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల వైఎస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మీడియా స‌మావేశంలో మాట్లాడారు. ప్ర‌జ‌ల కోసం ఏపీ ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌తో మ‌హోద్య‌మంగా మారింద‌న్నారు.

2014 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు అబ‌ద్ధ‌పు హామీల‌ను ఇచ్చిన మోడీ, చంద్ర‌బాబు, వారికి మద్ద‌తు తెలిపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌టిగా ఉన్నార‌ని. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో వారు ముగ్గురు కూడా ఒక‌టిగా ఉండ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. ఆ ముగ్గురు చేసిన అరాచ‌కాల్ని ప్ర‌జ‌లు గొంతెత్తి నిన‌దించారన్నారు. దీంతో మోడీ, చంద్ర‌బాబు, ప‌వ‌న్ ముగ్గురూ కూడా ఒక‌రిని మ‌రొక‌రు నిందించుకునే ప‌రిస్థితి త‌లెత్తింద‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad