Home Latest News బాల‌కృష్ణ అభిమానుల‌ను కొట్ట‌డానికి అస‌లు రీజ‌న్ ఇదే..!

బాల‌కృష్ణ అభిమానుల‌ను కొట్ట‌డానికి అస‌లు రీజ‌న్ ఇదే..!

సినీ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి నంద‌మూరి బాల‌కృష్ణ స‌తీమ‌ణి వ‌సుంధ‌ర ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పుకొచ్చారు. పేదలు క‌ష్టాల్లో ఉంటే బాల‌కృష్ణ త‌ట్టుకోలేర‌ని, వారికి సాయం చేసేందుకు బాల‌కృష్ణ ఎంత దూర‌మైనా వెళ్తార‌ని తెలిపారు. పేద‌వారిని బాల‌కృష్ణ ఆదుకుంటార‌ని చెప్ప‌డానికి బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి ఉదాహ‌ర‌ణ అన్నారు. ఆస్ప‌త్రికి వ‌చ్చిన పేద వారి వైద్యానికి డ‌బ్బులు లేకున్నా బాల‌కృష్ణ వైద్య స‌దుపాయం క‌ల్పిస్తార‌న్నారు.

బాల‌కృష్ణ‌కు కోపం వ‌స్తే ఇక అంతే..! అన్న భావన ప్ర‌జ‌ల్లో ఉంది.. దాని గురించి మీరేం చెబుతార‌ని అడ్డ‌గా వ‌సుంధ‌ర స్పందిస్తూ అభిమానుల‌తో ఉన్న చ‌నువు వ‌ల్లే బాల‌కృష్ణ అలా ప్ర‌వ‌ర్తిస్తుంటార‌ని, అభిమానులు కూడా అలానే అనుకుంటార‌న్నారు. బాల‌కృష్ణ తీరుప‌ట్ల అభిమానులు చాలా సంతోషంగా ఉంటారు. గిట్ట‌ని వాళ్లు మాత్ర‌మే ఆయ‌న‌పై వేరే ఉద్దేశంతో ప్ర‌చారం చేస్తార‌ని వ‌సుంధ‌ర తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad