Home Latest News ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు చేసే మొదటి పని ఇదే..!

ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు చేసే మొదటి పని ఇదే..!

తొమ్మిదేళ్లలో హైదరాబాద్ ను కట్టానని చెబుతున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో అమరావతిని ఎందుకు కట్టలేక పోయారు..? అని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట తారక రామారావు ప్రశ్నించారు. కాగా, ఓ ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుట్ర మాట్లాడుతూ చంద్రబాబు పై పలు సంచలన వ్యాఖ్యలు చేసారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రైతు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు ఆ హామీని అమలు చేయలేదన్నారు. డ్వాక్రా అక్కా చెల్లెమ్మళ్లకు రుణాలను మాఫీ చేస్తానన్నాడు.. ఆ హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదన్నారు. నిరుద్యోగులకు భృతిని కూడా రెండు నెలల నుంచి అమలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత చంద్రబాబు తన మనవడు దేవాన్ష్ తో ఆడుకోక తప్పదని ఎద్దేవా చేసారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad