Home Latest News కుక్కేకదా అని కాపాడారు.. తీర నిజం తెలుసి.. !

కుక్కేకదా అని కాపాడారు.. తీర నిజం తెలుసి.. !

కుక్క, నక్క, తోడేలు ఈ మూడు జాతులు చూడడానికి కొంత ఒకేలా కనిపిస్తుంటాయి. అందువల్ల అప్పుడప్పుడు ఏది కుక్కో, ఏది నక్కో, ఏది తోడేలో దూరం నుండి చూసి గుర్తించలేము. ఈ మూడు జీవుల్లో ఎప్పుడు మనతోనే బ్రతికే కుక్కకు ఎవ్వరూ పెద్దగా భయపడారు. కానీ నక్క, తోడేలు కనిపిస్తే మాత్రం ప్రతిఒక్కరికి చెమటలు పడతాయి. ఎందుకంటే వాటికి మనసులంటే అస్సలు పడదు మనల్ని చూడాగానే దాడి చేసి చంపేస్తాయి కూడా అందుకే మనిషి వాటికి చాలా దూరంగా ఉంటాడు.

అసలు విషయానికి వస్తే.. యూరప్‌ లోని ఎస్టోనియాలో ఉన్న సింది డ్యామ్ ను నిర్మిస్తున్న కొందరు నిర్మాణ కూలీలు తమ పనిలో బిజీగా ఉన్నారు. ఆ డ్యామ్ సమీపంలో “పర్ను” అనే నది ఉంది. ఈమద్య అది పూర్తిగా గడ్డకట్టుకుపోయింది. అయితే ఆ నదిలో చిక్కుకుపోయిన ఓ జంతువును చూశారు ఆ కూలీలు. ముందు అది కుక్క అనుకున్నారు. దాంతో ఎంతో కష్టం మీద దాన్ని కాపాడారు.

కుక్కేకదా అని కాపాడారు.. తీర నిజం తెలుసి.. !
కుక్కేకదా అని కాపాడారు.. తీర నిజం తెలుసి.. !

ఆ తరువాతే వారికి ఓ నిజం తెలిసింది అదేంటంటే కుక్క కాదు తోడేలు అని.. నిజం తెలిసి వారికి చెమటలు పట్టాయి. అనవసరంగా దీన్ని కాపాడి మన ప్రాణాల మీదకి తెచ్చుకున్నామే ఏం చేయాలి ? అని ఆలోచనలో పడ్డారు.. కానీ వాళ్ళ అదృష్టం ఏంటంటే ఆ తోడేలు చలికి బాగా వణికి క్షీణించి పోవడంతో వాళ్లపై దాడి చేయలేకపోయింది. దాంతో అమ్మయ్య అనుకున్న ఆ కూలీలు దాన్ని వెంటనే షెల్టర్‌కు పంపించి ట్రీట్‌మెంట్ ఇప్పించారు. అదృష్టం అంటే ఇదే కదా ?

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad