Home Latest News వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర అంద‌రికీ స్ఫూర్తి

వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర అంద‌రికీ స్ఫూర్తి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో చేస్తున్న పాద‌యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టికే 12 జిల్లాల్లో త‌న పాద‌యాత్ర‌ను పూర్తి చేసుకున్నారు. ఆఖ‌రుగా 13వ జిల్లా శ్రీ‌కాకుళంలో జ‌గ‌న్ పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌లాస అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది.

ఇదిలా ఉండ‌గా, పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌ను ఉద్దేశించి టాలీవుడ్ న‌టుడు కృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాద‌యాత్ర‌ను ప్రారంభించి సంవ‌త్స‌రం రోజులు దాటింద‌న్నారు. అలాగే, 3600 కిలోమీట‌ర్‌లు దాటి అతి త్వ‌ర‌లోనే ఇచ్చాపురం చేరుకోనున్నార‌ని, వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న ఈ పాద‌యాత్ర ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంద‌ని కృష్ణుడు అన్నారు.

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ యాత్ర ఆయ‌న‌కే కాక‌, ప్ర‌జ‌లంద‌ర‌కూ కూడా మంచి స్ఫూర్తి అన్నారు. అంద‌రూ కూడా ఆనందంతో ఉండాల‌ని మంచి మంచి ప్ర‌య‌త్నాల‌ను మొద‌లుపెట్టి జీవితంలో ముందుకు పోవాల‌ని కోరుకుంటున్నాను అంటూ న‌టుడు కృష్ణుడు ప్ర‌జ‌ల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad