Home Latest News నా కొడుకు ఉగ్రవాదులతో చేయి కలిపాడని తెలీదు : నిందితుడు తండ్రి

నా కొడుకు ఉగ్రవాదులతో చేయి కలిపాడని తెలీదు : నిందితుడు తండ్రి

పుల్వామా ఉగ్రదాడితో ఆత్మాహుతి దాడి చేసి 40 మంది మన భారత జవాన్ ల ప్రాణాలను బలి తీసుకున్న “అదిల్‌ అహ్మద్‌ దర్‌” చేనిపోయే ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.. ఈ వీడియో చూసి మేము షాక్ అయ్యామని అతడు నా కోడికే అని అదిల్ తండ్రి మీడియా ముందుకు వచ్చాడు.

“నా కొడుకు ఏం చేస్తున్నాడో మాకు నిజంగా తెలియదు. ఇంటర్ పరీక్షలు రాసి మాపై కోపంతో ఇంటి నుంచి పారిపోయాడు. వాడు మమ్మల్ని వదిలివెళ్లి చాలా ఏళ్ళు అయ్యింది. అప్పటినుండి కేవలం ఒక్కసారి మాత్రమే మాకు ఫోన్‌ చేశాడు.. అప్పుడు కుడా మేము అడిగినదానికి సమాదానం చెప్పకుండానే “నేను ఇప్పుడు చాల ఆనందంగా ఉన్నాను.. నాకు కావల్సిన జీవితం దక్కింది.. నాకోసం వెతకొద్దు నేను మీదగ్గరకి రాలేను” చెప్పి ఫోన్ పెట్టేసాడు.

ఆ తరువాత వాడు ఏం చేస్తున్నాడో ఎంత అడిగినా చెప్పలేదు. ఇలా నీచాతి నీచమైన ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడని మాకు నిజంగా తెలియదు. నిజానికి నా కొడుకు ఇలాంటి పని చేస్తాడని అస్సలు ఊహించలేదు. వాణ్ణి ఆ ఉగ్రవాదులే ఇలా మార్చారు అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆ తండ్రి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad