Home Latest News బిగ్ బ్రేకింగ్ : సీఎం ర‌మేష్ ఇంటి వ‌ద్ద ఉద్రిక్త‌త‌..!

బిగ్ బ్రేకింగ్ : సీఎం ర‌మేష్ ఇంటి వ‌ద్ద ఉద్రిక్త‌త‌..!

క‌డ‌ప జిల్లా పొట్ల‌దుర్తిలో ఉద్రిక్త ప‌రిస్థితి చోటు చేసుకుంది. టీడీపీ రాజ్య‌స‌భ ఎంపీ సీఎం ర‌మేశ్ ఇంట్లో త‌నిఖీలు చేసేందుకు ఆయ‌న ఇంటికి పోలీసులు చేరుకున్నారు. త‌న ఇంట్లో త‌నిఖీలు చేసేందుకు మీ వ‌ద్ద సెర్చ్ వారెంట్ ఉందా..? అని సీఎం ర‌మేశ్ నిల‌దీయ‌డంతో పోలీసులు వెనుదిరిగారు. ప్ర‌స్తుం సీఎం ర‌మేశ్ అనుచ‌రుల ఇళ్ల‌ల్లో సోదాలు జ‌రుగుతున్నాయి.

పోలీసుల సోదాల‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఈ రోజు ఉద‌యం 6.30 గంట‌ల స‌మ‌యంలో దాదాపు 40 నుంచి 50 మంది పోలీసులు సీఎం ర‌మేశ్ ఇంట్లో సోదాలు నిర్వ‌హించేందుకు ఆయ‌న ఇంటి వ‌ద్ద‌కు చేరుకున్నారు. పోలీసులు ఇంట్లో సెర్చ్ చేయాల‌ని పోలీసులు చెప్ప‌డంతో మీ వ‌ద్ద సెర్చ్ వారెంట్ ఉందా..? అని సీఎం ర‌మేశ్ వారిని ప్ర‌శ్నించారు. దీంతో పోలీసులు అక్క‌డ్నుంచి వెనుదిరిగిన‌ట్టు తెలుస్తుంది. అదే స‌మ‌యంలో సీఎం ర‌మేశ్‌కు, పోలీసుల మ‌ధ్య కొంతసేపు వాగ్వివాదం జ‌రిగింది.

Read Also: పండగలకు 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణి : టీడీపీ మేనిఫెస్టో విడుదల

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad