Home Latest News నటి ఝాన్సీ ఆత్మహత్య కు అసలు కారణం ప్రియుడు సూర్య..!

నటి ఝాన్సీ ఆత్మహత్య కు అసలు కారణం ప్రియుడు సూర్య..!

హైదరాబాద్ నగరంలో మరో సీరియల్ నటి హ్యాత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. “పవిత్ర బంధం” సీరియల్ తో తెలుగు వారికి దగ్గరైన ఝన్సీ అనేక టివి సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం సీరియల్స్ కి కొంత దూరంగా ఉంటున్న ఈమె నిన్న రాత్రి శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.. ఈమె ఆత్మహత్యకు కారణాలు ఏంటి అని ఆరా తీసిన పోలీసులకు కన్నీళ్లు పెట్టించే నిజాలు తెలిసాయి.

అందరిలాగే ఎలాగైనా పెద్ద నటిని కావాలి అని తెలుగు పరిశ్రమలో ప్రవేశించిన ఝన్సీ.. ఎంతో కష్టపడి కటిగా మంచిపేరు తెచ్చుకుంది సీరియల్స్ లో వరుస అవకాశాలు రావడంతో తను అనుకున్నది సాదించానని ఎంతో ఆనందపడింది.. అప్పుడే పవిత్ర బంధం సీరియల్ తో తెలుగు వారికి దగ్గరైన ఝన్సీ నటిగా బిజీ అయిపొయింది.

అప్పుడే పరిచయం అయినా సూర్య అనే వ్యక్తి రాకతో ఆమె జీవితమే మారిపోయింది. గత 6నెలలుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోవాలి అనుకుంది.. అది జరగాలి అంటే నువ్వు నటనకి దూరం కావాలని సూర్య కండిషన్ పెట్టాడు అని తెలుస్తుంది. దాంతో అతడి ప్రేమకంటే నటన ముఖ్యం కాదు అనుకున్న ఝన్సీ వచ్చిన అవకాశాలను కూడా వదులుకుంది.. కానీ చివరికి ఆ ప్రేమికుడే మోసం చేసాడని తెలుస్తుంది..

ఈమధ్య ఝన్సీ పెళ్లి చేసుకుందాం అని సూర్యను అడిగితే సారి అని సింపుల్ గా చెప్పేసాడు.. ఆరోజునుండి అతడిని ఎంత బ్రతిమిలాడినా ఫలితం లేకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది ఝన్సీ.. మరోపక్క సీరియల్స్ ఆఫర్స్ కూడా రావడం లేదు. దాంతో జీవితంలో ఓడిపోయాను అను ఆత్మహత్య చేసుకుందనే నిర్దారణకు వచ్చారు పోలీసులు.. దాంతో అసలు సూర్య ఎవరు ? అతడి బ్యాంగ్ రౌండ్ ఏంటి ? అని తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad