Home Latest News మే 23న టీడీపీ వ్యూహం ఇదే..!

మే 23న టీడీపీ వ్యూహం ఇదే..!

ఏపీ అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అభ్య‌ర్ధుల మ‌ధ్య హోరా హోరీ ఫైట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. గెలుపుపై ప్ర‌ధాన పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్‌, టీడీపీ ఇరు పార్టీలు ధీమాగానే ఉన్నా, మెజార్టీ స్థానాలు గెలుపొందే అవ‌కాశాలు లేవ‌ని ముఖ్య నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అంతేకాకుండా, ఎమ్మెల్యేలుగా గెలుపొంద‌నున్న వారి మెజార్టీలు సైతం వంద‌ల్లోనే ఉండ‌నుంద‌ని అభ్య‌ర్ధులు అభిప్రాయప‌డుతున్నారు. దీంతో 23న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల కౌంటింగ్‌పై పార్టీల అధినేత‌లు దృష్టిని కేంద్రీక‌రించారు.

ఇదిలా ఉండగా, ఈవీఎంల‌లో అనేక లోపాలు ఉన్నాయంటూ టీడీపీ అనుమానాల‌ను లేవ‌నెత్తిన సంగ‌తి తెలిసిందే. త‌మ పార్టీకి సంబంధించిన శ్రేణుల‌కు ఇ్ప‌టికే ఓట్ల కౌంటింగ్ వ్య‌వ‌హారంపై శిక్ష‌ణను కూడా మొద‌లుపెట్టింది. సాంకేతిక నిపుణులు, లీగ‌ల్ ఎక్స్‌ప‌ర్ట్స్‌తోపాటు కౌంటింగ్ నిబంధ‌న‌ల‌పై అవ‌గాహ‌న ఉన్న వారితో టీడీపీ శిక్ష‌ణ ఇప్పిస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad