Home Latest News ప్ర‌జ‌ల‌కు ఆమోద‌యోగ్యంగా టీడీపీ మేనిఫెస్టో..!

ప్ర‌జ‌ల‌కు ఆమోద‌యోగ్యంగా టీడీపీ మేనిఫెస్టో..!

ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాన అస్త్ర‌మైన మేనిఫెస్టోను ఏపీ తెలుగుదేశం ఈ రోజు విడుద‌ల చేయ‌నుంది. రైతు, యువ‌త‌, మ‌హిళ‌లు, వృద్ధులు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ప్ర‌ధాన అస్త్రంగా మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న జ‌ర‌గ‌నున్న‌ట్టు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఆ మేర‌కే ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న‌కు సీఎం చంద్ర‌బాబు, టీడీపీ ముఖ్య నేతులు తీవ్ర క‌స‌ర‌త్తు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే సీఎం చంద్ర‌బాబు టీడీపీ మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌బోతున్నారు.

2014 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాల‌ను నెర‌వేర్చ‌డంతోపాటు గ‌త ఐదేళ్ల‌లో తెలుగుదేశం చాలా చేశామ‌ని చెబుతోంది. 2019 ఎన్నిక‌ల మేనిఫెస్టో ఇందుకు త‌గిన‌ట్టుగానే ఉంటుంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌స్తుతం ఏపీలో అమ‌లు అవుతున్న ప‌థ‌కాల‌ను ప‌రిశీలిస్తే పుట్టుక నుంచి మ‌ర‌ణం వ‌ర‌కు ప్ర‌తీ కుటుంబానికి ల‌బ్ధి చేకూరేలా దాదాపు వంద‌కు పైగా ప‌థ‌కాల‌ను ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది. వాటిని మ‌రింత మెరుగ్గా తీర్చిదిద్ది ఇంకా ఎక్కువ సౌక‌ర్యాలు క‌ల్పించే దిశ‌గా, ఒక ప్యాకేజీ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad