Home Latest News రాజేంద్ర ప్ర‌సాద్ : సీఎం జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

రాజేంద్ర ప్ర‌సాద్ : సీఎం జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఏపీ టీడీపీ కీల‌క నేత రాజేంద్ర ప్ర‌సాద్ మ‌రోసారి సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ఉండ‌వ‌ల్లి ప‌రిధిలోని కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట‌పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిర్మించిన ప్ర‌జావేదిక భ‌వ‌నాన్ని తొల‌గించ‌డాన్ని ఆయ‌న ఖండించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన రాజేంద్ర ప్ర‌సాద్‌ చంద్ర‌బాబును ప్ర‌జ‌ల నుంచి దూరం చేసేందుకు సీఎం జ‌గ‌న్ ఆ భ‌వ‌నాన్ని కూల్చేయించార‌ని విమ‌ర్శించారు.

ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడేందుకే ప్ర‌జావేదిక‌ను కూల్చేశామ‌ని చెప్పుకొస్తున్న సీఎం జ‌గ‌న్.. త‌న మేన‌మామ‌కు చెందిన సినిమా థియేట‌ర్‌లు కొన్ని క‌డ‌ప జిల్లాలోని ఓ చెరువుకు చెందిన వాగులో నిర్మిత‌మ‌య్యాయ‌ని, ముందుగా మీ బంధువుల‌కు చెందిన అక్ర‌మ నిర్మాణాల‌ను ప‌డ‌గొట్టి ఆ త‌రువాత మిగ‌తా క‌ట్ట‌డాల‌ను కూల్చాలంటూ రాజేంద్ర ప్ర‌సాద్ సూచించారు. ఆఖ‌ర‌కు సీఎం జ‌గ‌న్ హైద‌రాబాద్‌లోని లోట‌స్‌పాండ్‌లో నిర్మించుకున్న నివాసం కూడా అక్ర‌మ క‌ట్ట‌డ‌మేన‌న్నారు.

ఇక చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల‌కు భ‌ద్ర‌తా సిబ్బందిని త‌గ్గించ‌డాన్ని రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌ప్పుబ‌ట్టారు. వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి రాజ‌కీయ క‌క్ష సాధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని, ఆ క్ర‌మంలోనే చంద్ర‌బాబు కుటుంబానికి భ‌ద్ర‌త‌ను త‌గ్గించార‌న్నారు. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఏనాడు రాజ‌కీయ క‌క్ష సాధింపుల‌కు పాల్ప‌డ‌లేద‌ని రాజేంద్ర ప్ర‌సాద్ అన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad