Home Latest News టీడీపీలోనే కొన‌సాగుతాం - తేల్చి చెప్పిన కాపు నేత‌లు..!

టీడీపీలోనే కొన‌సాగుతాం – తేల్చి చెప్పిన కాపు నేత‌లు..!

టీడీపీలో మ‌రో ముస‌లం పుట్టింది. ఇప్పటికే టీడీపీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ ఎంపీలు మూకుమ్మ‌డిగా బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. కాకినాడ‌లో కాపు నేత‌ల ర‌హ‌స్య భేటీ ఇప్పుడు టీడీపీలో క‌ల‌క‌లం రేపుతోంది. చంద్ర‌బాబు విదేశాల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న వేళ‌.. ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితంగా ఉంటూ వ‌చ్చిన కాపు నేత‌లే ర‌హస్యంగా భేటీ అవ‌డం టీడీపీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

కాకినాడ‌లోని సిటీ ఇన్ హోట‌ల్లో జ‌రిగిన కాపు నేత‌ల ర‌హ‌స్య భేటీకి మాజీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు నాయ‌క‌త్వం వ‌హించారు. ఈ భేటీకి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌కు చెందిన‌ కాపు టీడీపీ నేత‌లు హాజ‌రు కావ‌డం విశేషం. ఇందులో చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితంగా ఉంటూ వ‌చ్చిన బోండా ఉమ‌, జ్యోతుల నెహ్రూ, వ‌ర‌పుల రాజా, క‌దిరి బాబూరావు, బోర‌గ‌డ్డ వేద‌వ్యాస్, బ‌డేటి బుజ్జి, ఈర్ల నాని, పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబు, గీత‌, మాధ‌వ నాయుడుతోపాటు అనేక మంది కీల‌క నేత‌లు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. టీడీపీ కాపు నేత‌ల స‌మావేశం స‌మాచారం తెలుసుకున్న మీడియా ప్ర‌తినిధుల‌కు మాత్రం తామ‌కు ప్ర‌స్తుతం పార్టీ మారే ఉద్దేశం లేద‌ని చెప్పుకొచ్చారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad