Home Latest News సూర్య నెక్స్ట్ మూవీ 'సూరారై పొట్రు' టైటిల్ ఖరారు ..!

సూర్య నెక్స్ట్ మూవీ ‘సూరారై పొట్రు’ టైటిల్ ఖరారు ..!

సూర్య వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. సూర్య నటించే చిత్రంలో పాత్రకు, కథకు ముఖ్య ప్రాధాన్యతను ఇస్తూ చూస్ చేసుకుంటారు. ఇప్పటికే ఒక చిత్రం విడుదలకి సిద్దమవుతుండగానే ఇంకో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్జికే సినిమా నుంచి నిన్నే లిరికల్ పాట విడుదల కాగా, తాజాగా సూర్య నటించే కొత్త సినిమాకి టైటిల్ ఖరారయింది. సెట్స్ మీద ఉన్న సినిమా షూటింగ్ కొంత వరకు పూర్తి చేసుకోగానే మరో సినిమాకు సైన్ చేసేస్తున్నారు సూర్య. ఆ పరంగా పట్టాలెక్కిన ప్రాజెక్ట్  టైటిల్ ఖరారు చేస్తూ, టైటిల్ లుక్ ని వదిలారు.

సూర్య ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ‘గురు’ ఫేమ్ దర్శకుడు సుధా కొంగరకి తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘సూరారై పొట్రు’ అనే పేరు ఖరారు చేశారు. సూర్య హీరోగా, సూర్య సరసన అపర్ణ బాలమురళిని తీసుకుంటున్నారని సమాచారం. ఈ చిత్ర సంబంధిత వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad