Home Latest News శోభ‌నంలో అపశృతి - బ‌హిరంగంగా చేస్తూ.. శృతి మించడంతో..!

శోభ‌నంలో అపశృతి – బ‌హిరంగంగా చేస్తూ.. శృతి మించడంతో..!

అవును, మీరు చ‌దివింది అక్ష‌రాల స‌త్యం. అంద‌రూ చూస్తుండ‌గా ఆరుబ‌య‌ట ఏర్పాటు చేసిన ప‌డ‌క‌పై శృంగారంలో పాల్గొన్నారు. అందులో మ‌హిళ కాస్త ఎక్కువ ఉద్వేగానికి గుర‌వ‌డంతో గుండెపోటు వ‌చ్చింది. దీంతో అప్ర‌మ‌త్త‌మై వెంట‌నే ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స అందించిన వైద్యులు ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదంటూ బాధితురాలి కుటుంబ సభ్యుల‌కు అభ‌య‌మిచ్చారు. ఆమె వ‌య‌స్సు 52 సంవ‌త్స‌రాలు. ఇంత‌కీ ఆరుబ‌య‌ట శోభ‌న‌మేంటి..? ఏ దేశంలో..? అన్న‌దేగా మీ డౌట్‌.

ఇక అస‌లు విష‌యానికొస్తే, స్వింగ్ ఫీల్డ్స్ అనే సంస్థ యూకే వోర్సెస్టర్‌షైర్ ప‌రిధిలోని మల్వేర్న్‌లో ‘అరోరా ఫెస్టివల్’ పేరుతో శృంగారం పండుగను నిర్వ‌హిస్తోంది. కొన్ని సంవ‌త్స‌రాలుగా నిర్వ‌హిస్తున్న ఈ పండుగ‌కు ప్ర‌తి ఏడాది పార్ట్‌న‌ర్‌ల సంఖ్య పెరుగుతూనే ఉంది. మ‌ల్వేర్న్‌కు ఆనుకుని ఉన్న సుదూర గ్రామం పంట‌పొలాల్లో నిర్వ‌హించిన ఈ శృంగారం పండుగ‌లో ఈ ఏడాది కూడా 700 జంట‌లు పాల్గొన్నాయ‌ని స్వింగ్ ఫీల్డ్స్ సంస్థ తెలిపింది. ఈ నెల 4వ తేదీన ప్రారంభ‌మైన ఈ పండుగ ఆదివారంతో ముగిసింది.

 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad