Home Latest News ఒట్టు.. న‌గ్నంగా న‌టించ‌లేదంటే న‌మ్మ‌రేం..!

ఒట్టు.. న‌గ్నంగా న‌టించ‌లేదంటే న‌మ్మ‌రేం..!

మ‌న ఈ స్వాతంత్య్ర దేశంలో ఎవ‌రు ఏ డ్ర‌స్సులు వేసుకోవాలి..? ఎవ‌రు ఏ ఫుడ్ తినాలి..? అని రాజ్యాంగంలో ఏమ‌న్నా రాసుందా..? లేదు క‌దా..! అందుక‌ని, నాకు ఇష్ట‌మొచ్చిన డ్ర‌స్సుల‌ను న‌న్ను వేసుకోనివ్వండి. అంతేకానీ, నేను ఏ డ్రెస్‌లు వేసుకుంటున్నాను.? ఏం తింటున్నాను..? ఏం తాగుతున్నాను..? ఇంకా.. ఇంకా.. ఏవేవో తెలుసుకోవాల‌ని ట్రై చేయ‌కుండా మీ ప‌ని మీరు చూసుకోండి అంటూ కోలీవుడ్ బిగ్‌బాస్ సీజ‌న్ 1 పాటిస్పెంట్ ఓవియా త‌న‌ను విమ‌ర్శించే నెటిజ‌న్ల‌కు ఖైదీ నెం.150 చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి మాదిరి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.

ఇక ఓవియా నెటిజన్ల‌పై అంతలా విరుచుకుప‌డ‌టానికి గ‌ల కార‌ణం విష‌యానికొస్తే.. ఓవియా తాజాగా న‌టించిన 90ఎంఎల్ చిత్రం టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లై సోష‌ల్ మీడియాలో రికార్డు వ్యూస్‌గా దూసుకెళ్తున్న సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌కుడు సినిమాపై హైప్‌పెంచే క్ర‌మంలో టీజ‌ర్ నిండా వ‌ల్గ‌ర్ మాట‌లు, దృశ్యాలు, సన్నివేశాలతో నింపేశాడు. ఇదంతా ఒకెత్త‌యితే ఓవియా క‌నిపించే స‌న్నివేశాలు మ‌రో ఎత్తు. అశ్లీలంగా న‌టించేందుకు సిగ్గులేదు నీకూ..! అంటూ ఓవియాపై నెటిజ‌న్లు పెద‌వి విరుస్తున్నారు. అలా నెటిజ‌న్ల విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం ఇచ్చే క్ర‌మంలో ఓవియా పై విధంగా ఫైర్ అయింది.

మ‌రోప‌క్క ఓవియా, స్టార్ హీరో శింబు ఇద్ద‌రూ ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాలు కోడై కూస్తున్నాయి. బిగ్‌బాస్ సీజ‌న్ -1 స‌మ‌యంలో శింబు ఓవియాకు స‌పోర్టు చేయ‌డం, త‌న అభిమానులంతా ఓవియాకు మ‌ద్ద‌తు తెల‌పాలంటూ శింబు కోర‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉందంటూ క‌థ‌నాల‌ను మొద‌లుపెట్టిన కోలీవుడ్ సామాజిక మాధ్య‌మాలు.. 90ఎంఎల్ చిత్రంలో ఓవియాతోపాటు శింబు ప్ర‌త్యేక పాత్ర‌లో కనిపించే స‌న్నివేశాలు ఉండ‌టంతో వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమాయ‌ణం క‌న్ఫాం అంటూ క‌థ‌నాల‌ను మ‌రింత ఎక్కువ‌య్యాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad