Home Latest News మరో ప్రాణం తీసిన పబ్ జీ గేమ్ : బ్యాన్ చేయండి కన్నీళ్లు పెట్టిన తల్లి

మరో ప్రాణం తీసిన పబ్ జీ గేమ్ : బ్యాన్ చేయండి కన్నీళ్లు పెట్టిన తల్లి

“పబ్ జీ గేమ్”.. ఈమద్య బాగా వినిపిస్తున్న పేరు. 5 ఏళ్ల పిల్లాడి దగ్గర నుండి టీనేజ్, యూత్, పెద్దలు ఇలా ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది ఈ గేమ్. ఈ గేమ్ కు బానిసైన వాళ్ళు చెప్పే ఒకేఒక్క మాట.. “పబ్ జీ గేమ్ కు మించిన కిక్ జీవితంలో లేదు” అంటున్నారు. కానీ ఇది ఎంత ప్రమాదకరమైన గెమో వారికి అర్దం కావడం లేదు. మరీ ముఖ్యంగా స్కూల్ కి వెళ్ళి పుస్తకాలు చదువుకోవాల్సిన టీనేజ్ పిల్లలు ఈ గేమ్ కు ఎక్కువగా బానిసలవుతున్నారు.

ఉదయం లేవగానే నాన్న ఫోన్ తీసుకొని “పబ్ జీ గేమ్” ఆడడం.. ఆతరువాత ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులకు బయపడి స్కూల్ కి వెళ్ళడం.. టీచర్స్ ఏం చెబుతున్నారు అన్నది బుర్రకు ఎక్కదు.. ఎప్పుడెప్పుడు స్కూల్ టైమ్ అయిపోతుందా ? ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి పబ్ జీ గేమ్ ఆడుదామా ? అనే ఆలోచనలోనే ఉంటున్నారు పిల్లలు. ఇక స్కూల్ నుంచి ఇంటికి వచ్చారో లేదో “పబ్ జీ” ఆడడం మొదలు పెడుతున్నారు. అదికూడా అర్దరాత్రి 12 దాటినా ఆ ప్రపంచంలోనుండి బయటకు రావడం లేదు పిల్లలు.

అది గమనించిన తల్లిదండ్రులు పొరపాటున మందలిస్తే ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు పిల్లలు. ఇలాంటి ఘటనే ఇప్పుడు హైదరబాద్, మల్కాజ్ గిరి లో జరిగింది. బ్రాహ్మాన కుటుంబానికి చెందిన “సాంబ శివ” అనే బాలుడు ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నాడు.. ఇప్పటికే అన్నీ పరీక్షలు రాశాడు. ఒకేఒక్క పరీక్ష మిగిలింది. ఇలాంటి సమయంలో పబ్ జీ గేమ్ ఆడుతూ కూర్చున్నాడు. అది గమనించిన తండ్రి ఆ బాలుడిని మందలించి ఫోన్ దాచేశాడు. అంతే మనస్తాపానికి గురైన “సాంబ శివ” ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad