Home Latest News SBIలో క్లర్క్ పోస్టులకు నోటిపికేషన్ : హైదరాబాద్‌లో 425 ఖాళీలు

SBIలో క్లర్క్ పోస్టులకు నోటిపికేషన్ : హైదరాబాద్‌లో 425 ఖాళీలు

బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త. మొత్తం 8,653 క్లరికల్ పోస్టులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజధాని హైదరాబాద్‌ లో 425 ఖాళీలున్నాయి. 8,653 జూనియర్ అసోసియేట్ లేదా క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేయనుంది SBI. శుక్రవారం అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు sbi.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మే 3న ముగుస్తుంది.

దేశంలోని అన్ని బ్రాంచుల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ 2019 జూన్‌లో నిర్వహించే అవకాశముంది. మొత్తం 8,653 క్లర్క్ పోస్టుల్లో 3,674 జనరల్ కేటగిరీకి.. 853 ఆర్థికంగా వెనకబడిన తరగతులకు.. 1,361 పోస్టులు షెడ్యూల్డ్ కులాలకు.. 799 పోస్టులు షెడ్యూల్డ్ తెగలకు.. 1,966 పోస్టుల్ని ఓబీసీలకు కేటాయించారు. 20 నుంచి 28 ఏళ్ల వయస్సు గల వారంతా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయస్సులో కొంత సడలింపు ఉంటుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad