Home Latest News సల్మాన్‌ ను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ..! : కత్రినా

సల్మాన్‌ ను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ..! : కత్రినా

బాలీవుడ్‌ కండల వీరుడు “సల్మాన్‌ ఖాన్‌” అసలు పెళ్లి చేసుకుంటాడా ? లేదా అని ఒకప్పుడు బాగానే చర్చ జరిగేది. కానీ ఇప్పుడు ఆ టాపిక్ మర్చిపోయారు సల్మాన్ అభిమానులు ఎందుకంటే ఆయనకు ఇప్పుడు 53 ఏళ్ళు.. ఇంకో 7 ఏళ్ళు గడిస్తే తాత కూడా అయిపోతారు. అందువల్ల ఈ టాపిక్ గురించి ఆయన అభిమానులు పెద్దగా చర్చించు కోవడమే మానేశారు. ఇలాంటి టైమ్ లో ఓ అభిమాని మళ్ళీ “సల్మాన్ ఖాన్” పెళ్లి టాపిక్ బయటకు తీసుకొచ్చాడు.

సల్మాన్‌ ను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ..! : కత్రినా
సల్మాన్‌ ను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ..! : కత్రినా

35 ఏళ్ల కత్రినా కైఫ్‌ ను “ప్లీజ్ మాడమ్.. మా సల్మాన్ ని పెళ్లి చేసుకోండీ.. మీకు సరైన జోడీ మా హిరోనే.. ప్లీజ్ మాడమ్” అంటూ కత్రినాను వేడుకున్నాడు. ఆ అభిమాని అంతలా అడగడంతో కత్రినా కూడా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.. దాంతో సల్మాన్, కత్రినాల లవ్ స్టోరీ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. కత్రినా పోస్ట్ చూస్తే ఆ అభిమాని చెప్పినట్లుగా సల్మాన్ ని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ అనేలా ఉంది. కానీ డైరెక్ట్ గా చెప్పకుండా అర్దం కానీ వివరణ ఇచ్చింది ఈ బ్యూటీ.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కత్రినా కైఫ్ “ఫేమస్లీ ఫిలింఫేర్‌” అనే కార్యక్రమానికి అతిథిగా వెళ్లారు. ఆ కార్యక్రమానికి వచ్చిన ఓ అభిమాని సల్మాన్‌, కత్రినా జంటగా నటిస్తున్న “భారత్” పోస్టర్‌ పట్టుకుని దానిపై “ప్లీజ్‌ మేడమ్‌.. సల్మాన్‌ మీకు పర్‌ఫెక్ట్‌.. ఆయన్ను పెళ్లి చేసుకోండి” అని రాశారు. ఆ పోస్టర్‌ చూసిన కత్రినా “ఊ.. నీ ప్రశ్నకు ఇదే నా రియాక్షన్‌” అని రిప్లే ఇచ్చింది. అయితే కత్రినా రియాక్షన్‌ పెళ్లికి ఓకేనా ? కాదా ? అన్నది అర్థంకాక సల్మాన్ అభిమానులు ఆలోచనలో పడిపోయారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad