Home Latest News రేణు దేశాయ్ టాలీవుడ్ రీ ఎంట్రీకి ముహూర్తం ఖ‌రారు..!

రేణు దేశాయ్ టాలీవుడ్ రీ ఎంట్రీకి ముహూర్తం ఖ‌రారు..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్, జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో చ‌ట్ట‌ప‌రంగా విడాకులు తీసుకున్న రేణుదేశాయ్ త‌న‌కు న‌చ్చిన, త‌న‌ను మెచ్చిన వ్య‌క్తిని పెళ్లి చేసుకోవ‌డంతోపాటు త‌న‌కు అనుభ‌వం ఉన్న సినీరంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. దీంతో హీరోల‌కు అక్క‌, వ‌దిన పాత్ర‌ల‌కు రేణు దేశాయ్ ఛాయిస్‌గా మారే అవ‌కాశం ఉంద‌ని సినీ జ‌నాలు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే, బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవిత చ‌రిత్ర ఆధారంగా ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. వంశీకృష్ణ (దొంగాట ఫేమ్‌) ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం స్క్రిప్ట్ మొద‌ట టాలీవుడ్ బ‌ల్లాల దేవ ద‌గ్గుబాటి రాణా వ‌ద్ద‌కు వెళ్లింద‌ట‌. కానీ, రాణా నో చెప్ప‌డంతో బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం.

ఈ చిత్రంలో బెల్ల‌కొండ శ్రీ‌నివాస్ అక్క పాత్ర కోసం చిత్ర బృందం సంప్ర‌దించ‌గానే రేణు దేశాయ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని, ఇటీవ‌ల కాలంలో టాలీవుడ్‌లో బ‌యోపిక్ చిత్రాలు ఘ‌న విజ‌యాల‌ను సాధిస్తుండ‌టంతో టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు బ‌యోపిక్‌కూడా విజ‌య‌వంత‌మై రేణు దేశాయ్ టాలీవుడ్ రీ ఎంట్రీకి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చిత్ర‌పురి కాల‌నీ వాసులు చెబుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad