Home Latest News కూతరు పెళ్లి లో రజినీ గిఫ్ట్ అదిరిపోయే..!

కూతరు పెళ్లి లో రజినీ గిఫ్ట్ అదిరిపోయే..!

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేసిన సినిమా పేట. ఈ పేట విజయం తర్వాత రజినీకాంత్ తన కూతురు సౌందర్య వివాహంతో బిజీగా ఉన్నారు. చెన్నైలోని లీలా ప్యాలెస్ లో నటుడు-వ్యాపారవేత్త విశాన్ వంగముమూడితో సౌందర్య వివాహం జరిగింది. అయితే శుక్రవారం చెన్నై కోడంబాక్కం ప్రాంతంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపం లో పెళ్ళికి జరుగగా రజినీకాంత్ మరియు వనాంగూముడి కుటుంబ సభ్యులు వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు అతిరధ మహారధులు ఎందరో వచ్చారు. కొత్త పెళ్లి కుమారుడు విశాఖన్ పక్కన సౌందర్య తగ్గ జోడి అనిపించుకుంది. సాధారణంగా ప్రముఖుల ఇళ్లలో ఏ వేడుకలు అయిన పెళ్లి జరిగి వచ్చిన అతిధులకు సాంప్రదాయంగా బహుమతులు ఇవ్వడం సర్వసాధారణం.

అలాంటిది ఇండియాలోనే సినిమా రంగంలో ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకునే వారిలో మొదటి వరుసలో ఉన్న హీరో ఒకరు సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట్లో వివాహం అంటే అతిధులు ఏవేవో ఊహించుకోవడం సహజం. తమిళనాడు సంప్రదాయాల్లో భాగంగా ఓ సంచి లో ఒలవని టెంకాయ వక్కపొడి, అరటి పళ్ళు సుపారీ లాంటివి పెట్టి ఇవ్వడం సాంప్రదాయం. కానీ రజినీ ఆలోచన మాత్రం వేరే దీనికి బిన్నంగా చేసి నిజ జీవితం లో హీరో అనిపించుకున్నారు. ఇందులో కూడా సమాజానికి బాగుపడే పద్ధతిలో గొప్పగా ఆలోచించాడు. ఆ గిఫ్ట్ ఏంటో తెలిస్తే అందరు ఆశ్చర్యపోక తప్పదు. రజిని ని మెచ్చుకోక తప్పదు.

ఈ వేడుక కు వచ్చిన అతిదులందరికి ఒకొక్కరికి ఒక బ్యాగ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ బ్యాగ్ లో ఏముందాని ఆసక్తితో చూసిన అతిధులకు వివిధ రకాలైన అరుదైన వాటికి చెందిన చెట్ల విత్తనాలు ఉన్నాయట. అంతే కాకుండా ఆ విత్తనాలను ప్రత్యేకంగా ప్యాక్ చేసి, దాని ఫై ఏరకానికి చెందిందో కూడా వివరంగా రాశారట. మీరు నాటినా, బయట పడవేసిన అది చెట్టుగా మారి భవిష్యత్ తరాలకు ఉపయోగ పడుతుందని ,సందేశాన్ని రాశారట. ముందు షాక్ తిన్న అతిధులు అంతా రజినీ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని మెచ్చుకున్నారట. ఆ ప్యాక్ ని భద్రంగా పట్టుకుని నాటేందుకు వారివారి ఇళ్ళకు తీసుకెళ్లారు

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad