Home Latest News ర‌ఘువీరారెడ్డి కుమార్తె ఎన్నిక‌ల ప్ర‌చారం..!

ర‌ఘువీరారెడ్డి కుమార్తె ఎన్నిక‌ల ప్ర‌చారం..!

అనంత‌పురం క‌ళ్యాణ‌దుర్గంలో ర‌ఘువీరారెడ్డి త‌రుపున ఆయ‌న కుమార్తె అమృత ప్ర‌చారం నిర్వ‌హించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు గ్రామాల్లో ప్ర‌చారం నిర్వ‌హించిన ఆమె ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడ‌గి తెలుసుకున్నారు. క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యేగా త‌న తండ్రి ర‌ఘువీరారెడ్డికి ఓటు వేసి గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు.

కాంగ్రెస్ త‌రుపున తాను చేస్తున్న ఎన్నిక‌ల ప్ర‌చారానికి ప్ర‌జ‌ల నుంచి ఊహించిన‌దానికంటే ఎక్కువ స్థాయిలో స్పంద‌న ల‌భిస్తుంద‌న్నారు. రాయ‌ల‌సీమ‌లో కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షులు రాహుల్ గాంధీ బ‌హిరంగ స‌భ అనంత‌రం ఏపీలో కాంగ్రెస్ గ్రాఫ్ దాదాపు 50 శాతం పెరిగింద‌న్నారు. క‌ళ్యాణదుర్గంలో ఏ ఒక్క‌రిని క‌దిలించినా త‌మ ఎమ్మెల్యేగా ర‌ఘువీరారెడ్డిని, ప్ర‌ధానిగా రాహుల్ గాంధీనే గెలిపించుకుంటున్నామని చెబుతున్నారని అమృత తెలిపారు.

Read Also: బ్రేకింగ్ న్యూస్ : TRS గూటికి మండవ వెంకటేశ్వరరావు

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad