Home Latest News పబ్లిసిటీ కోసం నీచానికి దిగజారిన భార్య భర్తలు : సోషల్ మీడియాలో వైరల్

పబ్లిసిటీ కోసం నీచానికి దిగజారిన భార్య భర్తలు : సోషల్ మీడియాలో వైరల్

పబ్లిసిటీ కోసం ఎంత నీచనికైనా దిగజారే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. వారిలో సెలబ్రేటీస్ ముందు వరుసలో ఉంటున్నారు. కేవలం తమ క్రేజ్ పెంచుకొని సినిమా ఆఫర్స్ చేజిక్కించు కోవడానికి హీరోయిన్స్ ఇలాంటి పనులు చేస్తుంటారు. కానీ విచిత్రంగా ఇక్కడ ఒక హీరో తనతో పాటు, తన భార్యను అర్దనగ్నంగా చూపిస్తూ ఫేమ్ తెచ్చుకోవాలని చూశాడు. అది చూసిన నెటిజన్స్ అతడు చేసిన పనిని తీవ్రంగా విమర్శితున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. “వాలైంటెన్స్‌ డే” సందర్భంగా బాలీవుడ్‌ నటుడు ప్రతీక్‌ బబ్బర్‌ తన భార్యకు విషెస్‌ చెబుతూ, భార్య సన్యా సాగర్‌ తో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశాడు. అయితే ఆ ఫొటోలో ఇద్దరు కూడా “టాప్‌ లెస్‌” గా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటో చూసిన నెటిజన్స్ తీవ్రంగా ఖండించారు. “ఛీ ఛీ.. పబ్లిసిటీ కోసం ఇంతకు దిగజారుతారా..? ఇలాంటి అభ్యంతరకర ఫొటోలు పెట్టి సమాజానికి ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు..? వెంటనే ఈ ఫోటోను తొలగించండి” అంటూ ట్రోల్‌ చేశారు.

పబ్లిసిటీ కోసం నీచానికి దిగజారిన భార్య భర్తలు : సోషల్ మీడియాలో వైరల్
పబ్లిసిటీ కోసం నీచానికి దిగజారిన భార్య భర్తలు : సోషల్ మీడియాలో వైరల్

దాంతో చివరికి చేసేది లేక “ప్రతీక్‌ బబ్బర్‌” ఆ ఫొటోను డెలీట్‌ చేశాడు. కానీ అప్పటికే ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ప్రతీక్‌, సన్యా సాగర్‌ గత నెలలో పెళ్లి చేసుకున్నారు. లక్నోలో మరాఠీ, హిందూ సంప్రదాయ పద్ధతుల్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది. వివాహం అయిన నెలకే భార్యకు సప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడది పెద్ద కాంట్రవర్సీ అయ్యింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad