Home Latest News స్వ‌తంత్ర ఎంపీ అభ్య‌ర్థిగా న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌

స్వ‌తంత్ర ఎంపీ అభ్య‌ర్థిగా న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌

సినీ ప్రముఖులు ఒకానొక దశలో రాజకీయాల్లోకి రావడం కామన్. ఈ సంస్కృతి ఎక్కువ‌గా ద‌క్షిణాది రాజ‌కీయాల్లోనే క‌నిపిస్తుంటుంది. అలా సినీ ఇండ‌స్ట్రీ నుంచి రాజ‌కీయాల్లో ఆరంగ్రేటం చేసిన న‌టుల్లో కొంద‌రు విజ‌య‌వంత‌మ‌వ‌గా, మ‌రికొంద‌రు రాణించ‌లేక మ‌ళ్లీ సినిమాల‌బాట ప‌ట్టారు. తాజాగా, న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ సైతం రాజ‌కీయాల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌నున్నారు. అది కూడా స్వ‌తంత్ర ఎంపీ అభ్య‌ర్థిగానే.

త‌న రాజ‌కీయ ప్ర‌వేశానికి సంబంధించిన స్ప‌ష్ట‌మైన స‌మాచారాన్ని ప్ర‌కాశ్ రాజ్ ఇవాళ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాడు. వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ కు పోటీ చేస్తాన‌ని ప్రకటించారు. అయితే, తాను ఏ రాజ‌కీయ పార్టీ నుంచి పోటీ చేయ‌న‌ని, కేవ‌లం స్వ‌తంత్ర అభ్య‌ర్థిగానే పోటీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు. అయితే ఏ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాడ‌న్న విష‌యాన్ని మాత్రం ప్ర‌కాశ్‌రాజు తాను చేసిన ట్వీట్‌లో వెల్ల‌డించ‌లేదు. ఆ విష‌యాన్ని మ‌రికొన్ని రోజుల్లో ప్రకటించ బోతున్న‌ట్టు తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad