Home Latest News జవాబుదారీతనమే లక్ష్యం : ప‌వ‌న్‌

జవాబుదారీతనమే లక్ష్యం : ప‌వ‌న్‌

కలుషితమైన ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావడమే జనసేన లక్ష్యమని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు.ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ 2019 ఎన్నికల కోసం రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నట్లు పార్టీ శ్రేణులు అనుసరించడానికి అవసరమైన నియమావళిని రూపొందిస్తున్నామన్నారు. యువతకు సాధికారిత కల్పించడానికి రాజీలేని ధృఢ చిత్తంతో పనిచేస్తున్నా మన్నారు. పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోలోని అంశాలపై ప్రజల్లో విస్తృత ప్రచారంచేయాలన్నారు. పార్టీని ఇంటింటికి తీసుకెళ్లే కార్యకర్తలే తమ బలమని అన్నారు.

2019 సార్వత్రిక ఎన్నికలకు అంతా సర్వం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామాన్ని రెండు పార్టీలు పంచుకున్నాయని, ఈ పరిస్థితికి చరమగీతం పాడుతూ మూడో ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ అవతరించిందని స్పష్టంచేశారు. శ్రమ పడకుండా విజయం సాధ్యం కాదని, రానున్న ఎన్నికల్లో నేతలంతా సమిష్టి పోరాటంతో ఏకతాటిపై ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. నాయకుల్లో చిత్తశుద్ధి ఉంటే వారి వెంట యువత పయ నిస్తారని, నాయకులకి ఓర్పు సహనం అవసరమని సూచిం చారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad