Home Latest News 2014 ఎన్నిక‌ల‌పై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

2014 ఎన్నిక‌ల‌పై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ప్ర‌ముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కేంద్ర ప్ర‌భుత్వంలోని బీజేపీ, ఏపీ అధికార పార్టీ టీడీపీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇదే సంద‌ర్భంలో తాను టీడీపీ నుంచి బీజేపీ నుంచి విడిపోయేందుకు కార‌ణ‌మైన ప‌లు విష‌యాల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెల్ల‌డించారు. 2014 సార్వ‌త్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ ఘ‌న విజ‌యం సాధించాయ‌ని, అందులో త‌న పాత్ర కూడా ఉంద‌న్నారు.

ఎవ‌రికి వారు ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసుకున్న త‌రువాత ఇక నీ అవ‌స‌రం లేదు అన్న రీతిన త‌న‌ను కూర‌లో క‌రివేపాకులా తీసేశార‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. త‌న అవ‌స‌రం లేద‌ని బీజేపీ, టీడీపీ శ్రేణులు ప్రత్య‌క్షంగా చెప్ప‌క‌పోయినా, వారి వ్య‌వ‌హార‌శైలిలో మాత్రం త‌న‌కు ఆ విషయం స్ప‌ష్టంగా తెలిసింద‌ని ప‌వ‌న్ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఏప్రిల్ 11న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో త‌మ‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల‌ని బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేత‌లు త‌న‌ను సంప్ర‌దించార‌ని, వారికి మ‌ద్ద‌తు తెల‌ప‌లేద‌న్నారు. జ‌న‌సేన‌లో క‌లిసి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్న లెఫ్ట్ పార్టీల‌ను క‌లుపుకున్నామ‌ని, అలాగే బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి కూడా జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు తెలిపింద‌ని దీంతో జ‌న‌సేన‌కు మ‌రింత బ‌లం చేకూరి ప్ర‌త్య‌ర్ధుల‌కు గ‌ట్టిపోటీ ఇచ్చేందుకు తాము సిద్ధ‌మ‌య్యామ‌ని ప‌వ‌న్ తెలిపారు.

Read Also: జగన్ ఎప్పుడో ముఖ్యమంత్రి..! : ఎందుకంటే ?

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad