Home Latest News ఒక్క ఛాన్స్ ప్లీజ్‌.. హిమాల‌యాల్లో లావా పొంగిస్తా..!

ఒక్క ఛాన్స్ ప్లీజ్‌.. హిమాల‌యాల్లో లావా పొంగిస్తా..!

వంట‌లు చేయ‌డంలోనే కాదు.. అందాల ఆర‌బోత‌లోనూ నేనే టాప్‌. రుచిక‌ర‌మైన వంట‌లు చేసి భోజ‌న ప్రియుల మ‌న‌సుల‌ను దోచుకోవ‌డంతోపాటు.. హాట్ హాట్ అందాల‌తో యువ‌త గుండెల్లో బాణం దించ‌గ‌ల‌ను అంటూ ఓ భామ‌ మోడ‌ళ్ల‌కే స‌వాల్ విసురుతోంది.స‌వాల్ చేయ‌డ‌మే కాదు తాను చెప్పిన మాట‌ను నిజం చేస్తూ బీచ్ లో నానా హంగామా చేసింది.

ఏకంగా కుర్ర‌కారు క‌ళ్లార్ప‌కుండా ఉండేలా టూపీస్ బికినీతో బీచ్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇక ప‌క్క‌నే ఉన్న కెమెరా మాత్రం ఊరుకుంటుందా..? వెంట‌నే క్లిక్ మంటూ క‌న్నుకొట్టింది. అది కాస్తా ఫోటోరూపం దాల్చింది. ప్ర‌స్తుతం ఆ ఫోటోలే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇంత‌కీ వంటేంటి..? అందాల ఆర‌బోత ఏంటి..? ఆ రెండింటికి సంబంధం ఉందా..? అస‌లు టూ పీస్ బికినీ పాప ఎవ‌రు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ స్టోరీ పూర్తిగా చ‌ద‌వాల్సిందే.

ఇక అస‌లు విష‌యానికొస్తే, ప‌ద్మా ల‌క్ష్మీ.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు అంత‌గా ప‌రిచ‌యం లేక‌పోయినా… భోజ‌న ప్రియుల‌కు మాత్రం సుప‌రిచితం. ఇండియాలో పుట్టి పెరిగి అమెరికాలో స్థిర‌ప‌డ్డ ఈమె ప్ర‌స్తుతం బుల్లితెర‌పై ప్ర‌సార‌మ‌య్యే ప‌లు షోల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతోపాటు న‌టిస్తోంది కూడా. ఈ మె భ‌ర్త స‌ల్మాన్ ర‌ష్దీ. స‌ల్మాన్ ర‌ష్దీ వృత్తి ప‌రంగా ర‌చ‌యిత కావ‌డం ప్రొడ్యూస‌ర్‌గా ఉన్న ప‌ద్మా ల‌క్ష్మీకి క‌లిసి వ‌చ్చిన అవ‌కాశ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాలా..? ర‌చ‌యిత‌గా స‌ల్మాన్ ర‌ష్దీ ఇస్తున్న మంచి.. మంచి కాన్సెప్ట్‌ల‌తో బుల్లితెర షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది.

మ‌రోప‌క్క వంట‌లు చేయ‌డంలోనూ ప‌ద్మాల‌క్ష్మీ దిట్ట‌ కావ‌డంతో రెస్టారెంట్ల‌ను కూడా న‌డిపిస్తోంది. త‌న రెస్టారెంట్లను ప్ర‌మోష‌న్ చేసుకునే క్ర‌మంలో ప‌ద్మాల‌క్ష్మీ కొత్త ప్లాన్ వేసింది. ఆ ప్లాన్‌లో భాగంగానే ప‌ద్మాల‌క్ష్మీ ఇలా టూ పీస్ బికినీతో బీచ్ ఒడ్డున ద‌ర్శ‌న‌మిచ్చింది. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్టు… ఈ ఒక్క ఫోటోతో తాను నిర్వ‌హిస్తున్న రెస్టారెంట్ల‌కు ప్ర‌చారం ల‌భించ‌డంతోపాటు.. న‌టిగా ఉన్న త‌న‌కు అవ‌కాశాలు పెరిగే ఛాన్స్ ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad