Home Latest News sumantv bazar : నూనె లేకుండా వంట రుచిని పెంచే అద్భుతం 'నూట్రీ కుక్‌'తో సాధ్యం..!

sumantv bazar : నూనె లేకుండా వంట రుచిని పెంచే అద్భుతం ‘నూట్రీ కుక్‌’తో సాధ్యం..!

అవును, టెక్నాల‌జీ అంటూ ఉరుకులు.. ప‌రుగుల మీద వెళ్తున్న నేటి ప్ర‌పంచంలో మీ ఆరోగ్యానికి నేను భ‌ద్ర‌త అంటూ ‘న్యూట్రీ కుక్’ వ‌చ్చేసింది. వైద్య నిపుణులు సైతం సంపూర్ణ ఆరోగ్యానికి ‘న్యూట్రీ కుక్’ సంస్థ ఉత్ప‌త్తుల‌ను సూచిస్తున్నారు. ఆరోగ్య‌ప‌ర విష‌యాల‌పై ఎన్నో ప‌రిశోధ‌న‌లు చేసే వైద్యులు ‘న్యూట్రీ కుక్’ సంస్థ ఉత్ప‌త్తుల‌ను సూచించ‌డానికి కార‌ణాలు అనేకం. నేటి టెక్నాల‌జీ ప‌ద్ధ‌తుల‌ను.. నాటి పూర్వీకులు అవ‌లంభించిన ప‌ద్ధ‌తుల‌ను దృష్టిలో పెట్టుకున్న వైద్యులు చేసిన విశ్లేష‌ణ‌లు తెలిస్తే మీరే అవునంటారు.

నేటి కాలంలో ఒక ప్రాణి భూమిపై పురుడుపోసుకున్న‌ప్ప‌టి నుంచి వృద్ధాప్యం వ‌ర‌కు అనేక జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వాటికి ఆరోగ్య స‌మ‌స్యల‌దే ప్ర‌థ‌మ‌మూలం. అందుకు ప్ర‌ధాన కార‌ణం అవలంభిస్తున్న ఆహార‌పు అల‌వాట్లేన‌న్న విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

అలా నేటి స‌మాజంలో విష‌పు వ‌ల‌యాల్లా విజృంభిస్తున్న అత్య‌ధిక‌శాతం వ్యాధుల‌ను ధ‌ర‌చేర‌నివ్వ‌కుండా ఆప‌గ‌లిగే శ‌క్తి ఒక్క ఆహార‌పు అల‌వాట్ల‌కే ఉంద‌న్న విష‌యాన్ని దృష్టిలో ఉంచుకున్న ‘న్యూట్రీ కుక్’ శ‌రీర దృఢ‌త్వాన్ని మ‌రింత పెంచే పాత ఆహార‌పు అల‌వాట్ల‌ను, వాటిని సులువుగా అవ‌లంభించే స‌రికొత్త విధానాలను అందుబాటులోకి తెచ్చింది.

నీళ్లు, నూనె వంటి వాటిని ఉప‌యోగించి చేస్తున్న ఆహార ప‌దార్థాల్లో పోష‌క విలువ‌లు అత్య‌ధిక‌శాతం త‌గ్గిపోతాయన్న సంగ‌తి తెలిసిందే. ‘న్యూట్రీ కుక్’ సంస్థ ఉత్ప‌త్తులు పోష‌క విలువ‌లు నిల్వ ఉండ‌టంతోపాటు నీరు, నూనె, షుగ‌ర్‌ వంటి వాటి వినియోగం త‌క్కువ చేస్తాయి. దీంతో దైనంద‌నీయ జీవితంలో వ్యాధుల‌కు దూరంగా ఉండే అవ‌కాశం క‌లుగుతుంది. ఇంత‌కీ ఈ సంస్థ ఉత్ప‌త్తులు కేవ‌లం వెజిటేరియ‌న్స్‌కేనా..? నాన్ వెజిటేరియ‌న్స్‌కు కాదా..? వీటి ఉప‌యోగం ఎంత‌మేర ఉంటుంది..? ఇంత‌కీ వీటి ఫ‌లితాలు నిజ‌మేనా..? స‌ంపూర్ణ ఆరోగ్యాన్ని పొంద‌గ‌లుగుతామా..? అన్న విష‌యాలు తెలియాలంటే వీడియోను పూర్తిగా చూసెయ్యండి..!

For more details : సుమ‌న్ టీవీ బ‌జార్ .. సంప్ర‌దించండి – సంద‌ర్శించండి.. www.sumantvbazar.com, మొబైల్‌ నెంబ‌ర్ : 7729992555.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad