Home Latest News గుడ్ న్యూస్ : 8,904 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌..!

గుడ్ న్యూస్ : 8,904 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌..!

బ్యాంకింగ్ రంగంలో అగ్ర‌గామి పేరొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ను తెలియజేస్తూ 8,904 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాల‌కు అర్హుల‌ని విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌లో పేర్కొంది. నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ అండ్ సేల్స్, క్లర్క్ ఈ నెల 12 నుంచి ద‌ర‌ఖాస్తు గ‌డువు ప్రారంభ‌మవుతుంద‌ని, మే 3తో గ‌డువు ముగుస్తుంది.

ద‌ర‌ఖాస్తు చేయ‌ద‌ల‌చిన వారు పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం రూ.750లు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
మొద‌ట‌గా జూన్‌లో నిర్వ‌హించిన ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌కు అర్హ‌త సాధించిన వారికి ఆగ‌స్టులో మెయిన్ ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తి ఉంటుంది. మెయిన్ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన వారికి వారు సాధించిన మార్కెల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక జ‌రుగుతుంది.

ఎస్బీఐ నోటిఫికేష‌న్ ప్ర‌కారం ఉద్యోగాల వివ‌రాలు ఇలా ఉన్నాయి..

Junior associates : 8,904 (Telangana-425, AP-253)
Regular : 8593
Backlog : 251
Special Recruitment Drive (Regular) : 60
Total posts : 8,904
Sections: Customer Support, Sales.
Eligibility: Any Degree.
Age Limit : Must be between 20 and 28 years by 01.04.2019.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad