Home Latest News డాక్టర్లు లేకుండానే ఆపరేషన్ లు చేసిన నర్సులు, సూపర్ వైజర్ : ఇద్దరు చిన్నారులు మృతి

డాక్టర్లు లేకుండానే ఆపరేషన్ లు చేసిన నర్సులు, సూపర్ వైజర్ : ఇద్దరు చిన్నారులు మృతి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్ని ప్రాణాలు పోతున్నా సిబ్బందిలో మాత్రం ఎలాంటి మార్పు రావడంలేదు. కొన్ని ఆసుపత్రుల్లో సమయానికి డాక్టర్లు ఉండకపోతే.. మరికొన్ని ఆసుపత్రుల్లో అసలు డాక్టర్లే ఉండరు. కేవలం నర్సులు, కంపొండర్లు, సూపర్ వైజర్లే వైద్యం చేస్తూ.. వాల్లే తోచిన మందులు కూడా ఇస్తుంటారు. దానివల్ల ఇప్పటికే ఎన్నో ప్రాణాలు పోయాయని అనేక వార్తలు విన్నాం.. అయిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిలో మాత్రం ఎలాంటి మార్పు రావడంలేదు.

ఒక్కోసారి సీనియర్ డాక్టర్లు ఆపరేషన్ లు చేసినా ఏదోఒక చిన్న పొరపాటు చేస్తే ప్రాణాలుపోతాయి. ఇలాంటిది నర్సులు, ఏమి తెలియని సూపర్ వైజర్లు ఆపరేషన్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వారి నిర్లక్ష్యం వల్లే పచ్చిమ గోదావరి జిల్లా, నిజామాబాద్ జిల్లాలలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణికి ఆపరేషన్ చేశాడు ఒక సూపర్ వైజర్.. ఫలితం పుట్టగానే శిశువు మరణించాడు.

అలాగే పచ్చిమ గోదావరి జిల్లా, పెదపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో గర్భిణికి నర్సులే ఆపరేషన్ చేశారు. దాంతో ఇక్కడ కూడా పుట్టిన శిశువు నిమిషాల వ్యవదిలోనే మృతిచెందాడు. ఇదేంటని ప్రశ్నిస్తే.. సమయనైకి డాక్టర్లు లేరని.. వేరే హాస్పటల్ కి పంపించే సమయం లేకపోవడంతోనే తప్పని పరిస్థితిలో అలా చేశాం తప్ప కావాలని చేయలేదు అని నిర్లక్ష్యపు సామదానం ఇస్తున్నారని తెలుస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad