Home Latest News నెక్లెస్ రోడ్డు అడ్డాగా బైక్ రేసింగ్.. ఘోర ప్రమాదం ఒకరి మృతి

నెక్లెస్ రోడ్డు అడ్డాగా బైక్ రేసింగ్.. ఘోర ప్రమాదం ఒకరి మృతి

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇస్తున్న స్వేచ్చే వారి ప్రాణాలను తీస్తుంది అని మరోసారి రుజువైది. ఫ్రీ లైఫ్ కి అలవాటు పడి, జీవితంలో ఏదో తెలియని కిక్ కావాలని నేటి యువత తమ లైఫ్ ని రిస్క్ లో పడేస్తున్నారు. అందులో బాగంగానే హైదరబాద్ నడిబొడ్డున బైక్ రేసింగ్ లకు పాల్పడుతుంది హైదరబాద్ యువత. గతకొంత కాలంగా నెక్లెస్ రోడ్డును అడ్డాగా చేసుకొని ఈ బైక్ రేసింగ్ లు జరుగుతున్నాయని తెలుస్తుంది.

స్థానికులు అందించిన సంచారంతో పోలీసులు కొంత అదుపు చేయాలని చూసినా రేసింగ్ లు మాత్రం ఆగడం లేదు. అందులో బాగంగానే ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో నెక్లెస్ రోడ్డుపై కొందరు యువకులు బైక్ రేసింగ్ లో పాల్గొన్నారు. ఈ రేస్ లో ఒక యువకుడు అక్కడికి అక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో ఆ యువకుడిని 108లో హాస్పటల్ కి తరలించారు పోలీసులు.

ప్రత్యేక్షంగా చూసిన సాక్షులు చెప్పినదాని ప్రకారం రేస్ లో బాగంగా ఒక బైక్ చాలా స్పీడ్ గా వస్తుంది దానిపై ఇద్దరు యువకులు ఉన్నారు. ముందు కారు వెళ్తుండగా దాన్ని “ఓవర్ టెక్” చేయాలని చూశారు కానీ అది సాద్యపడక పోవడంతో పక్కనే ఉన్న డివైడర్ కి గుద్దుకున్నారు. దాంతో ఒక యువకుడు అక్కడికక్కడే చనిపోగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు చెప్పుకొచ్చారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad