Home Latest News దమ్ముంటే నా సవాల్ అందుకో.. ప్రధాని మోదీ..!

దమ్ముంటే నా సవాల్ అందుకో.. ప్రధాని మోదీ..!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విపక్షాలు చేస్తున్న విమర్శలను ఎప్పుడు ఒక బహుమతి గానే భావిస్తాను. కానీ వారందరికి నేను ఒక సవాల్ విసురుతున్నాను అంటూ యూపీలోని బల్లియాలో జరిగిన ఒక సభ లో ప్రసంగించారు. ప్రధాని ప్రస్తావిస్తూ.. గుజరాత్ సీఎం గాను, నెక్స్ట్ దేశ ప్రధానిగాను ఇరవై యేళ్ల నుంచి ఎంతో నిబద్ధతతో నేను పని చేస్తున్నాను. పేదల ధనాన్ని లూటీ చేయడం .. డబ్బు సంపాదించి ధనవంతుడిని కావాలనే ఆలోచన నాకు ఏనాడు లేదు. నా వ్యక్తిగత మైన జీవితం కన్నా.. పేదల క్షేమం.. మాతృ భూమి మీద ప్రేమ , రక్షణ నాకు అవసరమని చెప్పారు.

మహాకూటమి నేతలందరికి నేను సవాల్ విసురుతున్నాను. నాకు అక్రమ సంపాదన కానీ, ఆస్తులు కానీ, ఫామ్ హౌస్ లు కానీ, ఎక్కడైనా షాపింగ్ కాంప్లెక్స్ లు కానీ, లేదా విదేశీ బ్యాంకులలో డబ్బు దాచుకున్నట్లు కానీ, కోట్ల విలువైన విదేశీ కారులు , ఖరీదైన బిల్డింగ్స్ ఇవి ఉన్న నిరూపించండి . మీరు నిరూపిస్తే నేను దేనికంటే దానికి సిద్ధం అంటూ సభలో వివక్షాలకు గట్టి సవాలునే విసిరాడు మోదీ.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad